దేశం
ఢిల్లీలో తీవ్ర స్థాయిలో వాయు కాలుష్యం.. ప్రతీ పది ఫ్యామిలీల్లో ఏడింటిపై ఎఫెక్ట్
న్యూఢిల్లీ: ఢిల్లీలో గాలి కాలుష్యం రికార్డు స్థాయిలో పెరిగిపోయింది. ఎయిర్ క్వాలిటీ దెబ్బతినడంతో ఢిల్లీ వాసుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతున్నది. ఢిల్ల
Read Moreఅపోలో ఆస్పత్రుల్లో 3,515 కొత్త బెడ్లు
రూ.6,100 కోట్ల పెట్టుబడి న్యూఢిల్లీ : అపోలో హాస్పిటల్స్, రాబోయే నాలుగేళ్లలో దాదాపు రూ. 6,100 కోట్ల పెట్టుబడితో భారతదేశంలోని 11 నగరాల్లోని తన ఆ
Read Moreయూపీఐ లైట్ లిమిట్ పెంపు
న్యూఢిల్లీ : గూగుల్‌పే, ఫోన్‌పే వంటి యాప్స్‌ద్వారా లావాదేవీలకు వినియోగించే యూనిఫైడ్ పేమెంట్ఇంటర్ఫేస్(యూపీఐ) విధానంలో ఈ నెల నుంచి రెండు కొత్త మార్ప
Read Moreబంగ్లాదేశ్‌కు అదానీ కరెంట్ సరఫరా తగ్గింపు
న్యూఢిల్లీ : బిల్లులు చెల్లించకపోవడంతో అదానీ పవర్బంగ్లాదేశ్కు కరెంటు సరఫరాను తగ్గించింది. దీంతో బంగ్లాదేశ్ రాత్రిపూట 1,600 మెగావాట్ల విద్యుత్
Read Moreఈ వారం 5 ఐపీఓలు..ఆరో తేదీ నుంచి స్విగ్గీ ఇష్యూ..రేపే అఫ్కాన్స్ ఇన్ఫ్రా లిస్టింగ్
న్యూఢిల్లీ : దలాల్స్ట్రీట్ఈవారం ఐపీఓలతో బిజీగా ఉండనుంది. మొత్తం ఐదు కంపెనీలు తమ పబ్లిక్ ఆఫర్లను మార్కెట్లకు తీసుకువస్తున్నాయి. ఇన్వెస్టర్లు చాలాకాల
Read Moreబీహార్ ఎంపీ పప్పు యాదవ్‌ను బెదిరించిన వ్యక్తి అరెస్ట్
బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌కు బెదిరింపులు, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిఖీ హత్య వంటి కారణాలతో దేశవ్యాప్తంగా లారెన్స్ బిష్ణోయ్ గ్
Read Moreపటాకులు పేల్చొద్దంటే వృద్ధుడ్ని కొట్టి చంపిన యువకులు
దీపావళి పండగ పూట ఓ అమానుష్య ఘటన చోటుచేసుకుంది. క్రాకర్స్ పేల్చొద్దు అని అభ్యంతరం చెప్పిన వృద్ధున్ని కొందరు యువకులు కొట్టి చంపారు. అర్థరాత్రి తర్వాత కూ
Read Moreకేరళ ఎక్స్‌ప్రెస్ ఢీకొని నలుగురు మృతి
కేరళ ఎక్స్‌ప్రెస్ ఢీకొని నలుగురు పారిశుధ్య కార్మికులు మృతి చెందారు. శనివారం(నవంబర్ 2) మధ్యాహ్నం 3:30 సమయంలో షోరనూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన
Read Moreఉగ్రవాదులను ప్రాణాలతో పట్టుకోండి.. ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యలపై దుమారం
శ్రీనగర్: నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడు, జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా వివాదంలో చిక్కుకున్నారు. ఉగ్రవాదుల గురించి ఆయన చేసిన వ్
Read Moreనవంబర్ 25 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు..!
ఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది. నవంబర్ 25, 2024 నుంచి డిసెంబర్ 20, 2024 వరకూ పార్లమెంట్ శీతాకాల సమావేశ
Read Moreఎయిర్ ఇండియా విమానంలో బుల్లెట్లు కలకలం
గత 15 రోజులుగా దేశీయ విమానయాన సంస్థలను బాంబు బెదిరింపు సందేశాలు బెంబేలెత్తిస్తున్న విషయం విధితమే. ప్రయాణికులతో బయలుదేరిన ఫలానా విమానానంలో బాంబు పెట్టా
Read Moreఅడుక్కునే మహిళకు కండోమ్స్ ఇచ్చిన డాక్టర్ : కాంట్రవర్సీ వీడియో వైరల్
రద్దీగా ఉండే ప్రదేశాలైన బస్టాండ్లు, దేవాలయాలు, రైల్వే స్టేషన్లు, జాతర్లు, టూరిస్ట్ ప్రాంతాల్లో భిక్షాటన చేస్తూ చాలామంది కనిపిస్తుంటారు. ఇలా భిక్షాటన చ
Read Moreనా ఫీజు 100 కోట్ల రూపాయలపైనే.. నా దగ్గర డబ్బు లేదనుకోవద్దు : ప్రశాంత్ కిషోర్
మాజీ ఎన్నికల వ్యూహకర్త.. జన్ సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. బీహార్ ఎన్నికల్లో పోటీపై ప్రచారం ముమ్మరం చేశారాయన. ర
Read More