దేశం

ఏకంగా గుడిని ఆక్రమించి ఇళ్లు కట్టేశారు.. 45 ఏళ్ల తర్వాత శివాలయం రీఓపెన్

ఉత్తరప్రదేశ్: సంభాల్‌లోని ఖగ్గు సరాయ్ ప్రాంతంలో 1978 నుండి కనిపించకుండా పోయిన ఓ శివాలయం 45 ఏళ్ల తర్వాత తిరిగి తెరవబడింది. ఆలయం ఉన్న ప్రాంతాన్ని ఆ

Read More

బీజేపీ అగ్రనేత.. ఎల్ కే అద్వానీ కి అస్వస్థత

భారతీయ జనతా పార్టీ బీజేపీ సీనియర్ నాయకుడు.మాజీ ఉప ప్రధాని, ఎల్.కె అద్వానీ (97) ఈరోజు ( December 14)  ఉదయం  అస్వస్థతకు గురయ్యా రు.దీంతో ఆయన్న

Read More

ఆధ్యాత్మికం: చిన్నప్పుడే... గీత బోధిస్తే ఆత్మహత్యలుండవు..

ఈ రోజుల్లో ప్రతి చిన్న విషయన్ని  జనాలు భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. చిన్న సమస్యను కూడా తట్టుకోలేక జీవితాన్ని బలవంతంగా ముగిస్తున్నారు.  అయి

Read More

రష్యా యుద్ధాన్ని ఆపిన మోదీ..బంగ్లా అల్లర్లను ఆపలేరా: శివసేన యూబీటీ చీఫ్ ఉద్ధవ్ ప్రశ్న

ముంబై: బంగ్లాదేశ్​లో హిందువులు, ఇతర మైనార్టీలు హింసాత్మక దాడులు ఎదుర్కొంటున్నారని, దేవాలయాలు ధ్వంసం అవుతున్నాయని మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన(యూబీటీ)

Read More

కుంభమేళా.. ఐక్యతా యజ్ఞం .. కుంభమేళాలో ఏఐ చాట్ బాట్ సేవలు: మోదీ

యూపీలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రధాని ప్రయాగ్​రాజ్(యూపీ): ఇండియా అంటేనే పవిత్ర స్థలాలకు పుట్టినిల్లు అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

Read More

మళ్లీ ధన్​ఖడ్ వర్సెస్ ఖర్గే: రాజ్యసభలో చైర్మన్, ప్రతిపక్ష నేత మధ్య కొనసాగిన వాగ్వాదం

న్యూఢిల్లీ: రాజ్యసభలో శుక్రవారం కూడా గందరగోళం నెలకొన్నది. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ పై ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై అటు అధికార, ఇటు ప్రతిపక్షాల మధ్

Read More

ఎర్రకోటను మాకు అప్పగించండి .. ఢిల్లీ హైకోర్టులో మొఘల్ వారసుల పిటిషన్‌‌‌‌

న్యూఢిల్లీ:  భారత ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఎర్రకోటను తమకు అప్పగించాలని మొఘల్‌‌‌‌ పూర్వీకులు దాఖలు చేసిన పిటిషన్‌‌&zwn

Read More

మైనారిటీలను రక్షించాల్సిందే .. బంగ్లాదేశ్ లో హిందువుల పరిస్థితిపై జైశంకర్ ఆందోళన

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ లో మైనారిటీల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, వారిపై దాడులు జరుగుతూనే ఉన్నాయని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్  అన్నారు. మైనారిటీల

Read More

ఇది భారత్​ కా సంవిధాన్​ సంఘ్​ రూల్​బుక్​ కాదు.. లోక్ సభలో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ఫైర్

రాజ్యాంగంపై చర్చలో బీజేపీ,ఆర్ఎస్ఎస్​పై విరుచుకుపడ్డ కాంగ్రెస్​ ఎంపీ గ్యాలరీ నుంచి చూసి మురిసిపోయిన సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే నా తొలి స్పీ

Read More

హైదరాబాద్‌‌ కల్వకుర్తి నాలుగు లేన్ల డీపీఆర్‌‌‌‌ను పరిశీలిస్తున్నాం: లోక్‌‌సభలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రశ్నకు కేంద్రం సమాధానం

లోక్‌‌సభలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రశ్నకు కేంద్రం సమాధానం న్యూఢిల్లీ, వెలుగు: నేషనల్‌‌ హైవే 765లోని హైదరాబాద్– కల్వకు

Read More

నా స్పీచ్ కంటే చాలా బెటర్ .. ప్రియాంక తొలి ప్రసంగంపై రాహుల్ ప్రశంసలు

న్యూఢిల్లీ: లోక్‌‌‌‌సభలో ప్రియాంక గాంధీ  శుక్రవారం చేసిన తొలి ప్రసంగంపై ఆమె అన్న,  ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రశంసలు క

Read More

డ్యూటీలో డ్యాన్స్‌‌ చేసిన ఆస్పత్రి సిబ్బంది

జగిత్యాల ప్రభుత్వ హాస్పిటల్‌‌లో ఘటన జగిత్యాల, వెలుగు : జగిత్యాల జిల్లా ప్రధాన ఆస్పత్రిలో నర్సులు, సిబ్బంది డ్యూటీలో డ్యాన్స్‌&z

Read More

దేశంలో టీబీ సంక్రమణ రేటు తగ్గుతున్నది

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా న్యూఢిల్లీ: దేశంలో క్షయవ్యాధి (టీబీ) సంక్రమణ రేటు తగ్గుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు

Read More