దేశం

యూఎస్ కంపెనీలో రిలయన్స్‌‌‌‌కు 45 శాతం వాటా

న్యూఢిల్లీ : యూఎస్ కంపెనీ హెల్త్‌‌‌‌ అలయన్స్ గ్రూప్‌‌‌‌ ఐఎన్‌‌‌‌సీలో 45 శాతం వాటాను కొనుగో

Read More

ఐస్​మేక్​ నుంచి కొత్త ప్రొడక్టులు

హైదరాబాద్​, వెలుగు : ఐస్​మేక్ ​రిఫ్రిజిరేషన్ ​లిమిటెడ్​కమర్షియల్​ ఫ్రీజర్లను లాంచ్​చేయనున్నట్టు ప్రకటించింది. వీటిలో చెస్ట్​ఫ్రీజర్లు, విసి కూలర్లు ఉన

Read More

రూ.15 లక్షల కోట్లకు ఎన్‌‌‌‌‌‌పీఎస్ ఏయూఎం

న్యూఢిల్లీ : నేషనల్ పేమెంట్ సిస్టమ్ (ఎన్‌‌‌‌పీఎస్‌‌‌‌) మేనేజ్ చేస్తున్న మొత్తం ఫండ్స్ (అసెట్స్‌‌&zwn

Read More

క్రెడిట్ కార్డు బకాయిలపై వడ్డీ 

పరిమితులను తొలగించిన సుప్రీం కోర్టు న్యూఢిల్లీ : క్రెడిట్ కార్డు బకాయిలపై  ఏడాదికి 30 శాతం కంటే ఎక్కువ వడ్డీని వేసేందుకు బ్యాంకులకు  

Read More

అదుపుతప్పి 8 పల్టీలు కొట్టిన కారు..కారులోని ఐదుగురూ సేఫ్

బికనేర్: రాజస్థాన్​లో జరిగిన ఘోర ప్రమాదంలో చావు అంచులదాకా వెళ్లిన ఐదుగురు వ్యక్తులు బతికి బట్టకట్టారు. కారు అదుపుతప్పి 8 పల్టీలు కొట్టినా.. డ్రైవర్​సహ

Read More

కేజ్రీవాల్ విచారణకు ఈడీకి అనుమతిచ్చిన ఎల్జీ

లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ ఎంక్వైరీ అది అబద్ధమని కొట్టిపారేసిన ఆప్ న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.

Read More

ఎమర్జెన్సీ ల్యాండింగ్.. 180 మంది సేఫ్

ఫ్యుయెల్ చాలక శంషాబాద్​ ఎయిర్​పోర్టులో దిగిన చెన్నై– పుణె విమానం. శంషాబాద్, వెలుగు: చెన్నై నుంచి పుణెకు బయలుదేరిన ఎయిర్​ఇండియాకు చెందిన

Read More

రాజస్థాన్‌‌‌‌లోని కోటాలో మరో స్టూడెంట్‌‌‌‌ ఆత్మహత్య

ఈ ఏడాదిలో 17 మంది బలవన్మరణం జైపూర్‌‌‌‌‌‌‌‌: రాజస్థాన్‌‌‌‌లోని కోటా జిల్లాలో మరో స్

Read More

బీమాపై జీఎస్టీ  ఈసారీ తగ్గించలే

ఈవీలపై ఐదు శాతం జీఎస్టీ పోషకాల బియ్యంపై ఐదు శాతం  ఫుడ్ ​డెలివరీ ట్యాక్స్​పై నిర్ణయం వాయిదా జైసల్మేర్​ : ఆరోగ్య, జీవిత బీమా ప్రీమియాలప

Read More

బంగ్లాదేశ్ పిల్లలుంటే చెప్పండి..స్కూళ్లకు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఆదేశాలు

స్కూళ్లకు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఆదేశాలు   న్యూఢిల్లీ: ఢిల్లీలో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశ్ వలసదారులను గుర్తించేందుకు అక్

Read More

ఓలా బంగారం బండి!

24 క్యారెట్స్ గోల్డ్​తో కొన్ని పార్టులకు పూతపూసి  సోనా పేరుతో ఎస్‌‌1 ప్రో లిమిటెడ్ ఎడిషన్ స్కూటర్​ను ఓలా ఎలక్ట్రిక్ శనివారం లాంచ్ చేసిం

Read More

హుండీలో పడ్డ ఐఫోన్ దేవుడిదే.. భక్తుడికి తిరిగివ్వడానికి నిరాకరించిన ధర్మకర్తలు

చెన్నై: హుండీలో పడిన ప్రతిది దేవుడి ఖాతాలోకే వెళ్తుందని.. గుడిలో ముడుపులు చెల్లించే పాత్ర(హుండీ, ఉండిగ)లో పడినది ఏదైనా ఆలయ దేవుడి ఆస్తి అవుతుందని తమిళ

Read More

గడ్డ కట్టిన కాశ్మీర్..5 దశాబ్దాల్లోనే అత్యంత కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు

5 దశాబ్దాల్లోనే అత్యంత కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు మైనస్ 8 డిగ్రీలకు పడిపోయిన టెంపరేచర్  40 రోజుల ‘చిల్లై కలాన్’ సీజన్ ప్రారంభ

Read More