దేశం

ఢిల్లీ సీఎం రేఖాగుప్తా కారు వెనక అసలు కథేంటంటే

ఇటీవల ఢిల్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన బీజేపీనేత  రేఖాగుప్తా కొత్త కారుపై సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆమె సీఎం అయిన రెండు రోజులకే కా

Read More

ఆప్‎లో చేరిన స్టార్ యాక్టర్ సోనియా మాన్.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన కేజ్రీవాల్

ఛండీఘర్: పంజాబ్ నటి, కీర్తి కిసాన్ యూనియన్ నాయకుడు బల్దేవ్ సింగ్ కుమార్తె సోనియా మాన్ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్

Read More

శ్రీలంక నేవీ చెరలో 32మంది భారతీయ జాలర్లు

అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖను ఉల్లంఘించారని 32 మంది భారతీయ జాలర్లను ఆదివారం(ఫిబ్రవరి 23) శ్రీలంక నేవి అరెస్ట్ చేసింది. ఐదు మరబోట్లను పట్టుకున్నారు.

Read More

బీజేపీకి ధీటుగా ఆప్ స్కెచ్.. ఢిల్లీ ప్రతిపక్ష నాయకురాలిగా అతిశీ

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకురాలిగా మాజీ సీఎం, ఆప్ ఎమ్మెల్యే అతిశీ సింగ్ ఎన్నికయ్యారు. ఆదివారం (ఫిబ్రవరి 23) జరిగిన ఆమ్ ఆద్మీ పార్టీ శ

Read More

Viral Video : వావ్​.. భార్య డ్యాన్స్​ .. భర్త అలసట ‌‌‌‌... ఒత్తిడి మాయం..

జనాలకు సోషల్​ మీడియా పిచ్చి ముదిరింది.  ప్రతి దాన్ని వీడియో తీయడం సోషల్​ మీడియాలో పోస్ట్​ చేయడం జనాలకు అలవాటు గా మారింది.  తాజాగా ఓ కపుల్​ చ

Read More

ట్రంప్ తీరుతో యువత జీవితం డిస్టర్బ్ అవుతుంది: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

అక్రమ వలసదారుల పట్ల అమెరికా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఖండించారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. అమెరికా ప్రభుత్వ తీరుతో యువత జీవితం డిస్

Read More

డేంజర్​ లో ముంబై : భూమిని ఢీకొట్టనున్న భారీ శకలం.. ఎప్పుడంటే..

ముంబై  నగరం  డేంజర్​ లో పడే అవకాశం ఉందని నాసాశాస్త్రవేత్తలు వెల్లడించారు.  ఓ పెద్ద ఆస్ట్రాయిడ్​  దూసుకువస్తుందని అమెరికా అంతరిక్ష

Read More

మరికొన్ని యూఎస్ ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లపై తగ్గనున్న సుంకాలు!

పెద్దగా దిగుమతి చేసుకోని వాటిపై ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించాలని చూస్తున్న కేంద్రం ఈవీలు, వెహికల్ విడిభాగాలపై  టారిఫ్‌‌‌‌&zwn

Read More

ఒకే ఇంట్లో ముగ్గురి మృతి.. కేరళ మిస్టరీ మరణాలు 

తిరువనంతపుర: కేరళలోని సెంట్రల్ ఎక్సైజ్ విభాగానికి చెందిన ఉన్నతాధికారి ఇంట్లో మరణాలు మిస్టరీగా మారాయి. ఆయనతో పాటు తల్లి, సోదరి గురువారం  అనుమానాస్

Read More

ఎంఎఫ్‌లపై అవగాహనకు 3 కార్యక్రమాలు

ప్రారంభించిన యాంఫీ న్యూఢిల్లీ: మ్యూచువల్​ ఫండ్స్​(ఎంఎఫ్​) గురించి అవగాహన కల్పించడానికి, పెట్టుబడులను పెంచడానికి అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స

Read More

దేశంలో ఏటా 1.3 మిలియన్ల క్యాన్సర్​ పేషెంట్లు

మాదాపూర్​, వెలుగు : బ్లడ్ క్యాన్సర్​పై పోరాడేందుకు మానసిక బలం, ఆర్థిక మద్దతు, సమాజ అవగాహన అవసరమని యశోద గ్రూప్ హాస్పిటల్స్ ఎండీ డాక్టర్.జి.ఎస్.రావు అన్

Read More

కేంద్రం రూ.10 వేల కోట్లు ఇచ్చినా.. ఎన్ఈపీని అనుమతించం.. అమలు చేస్తే తమిళనాడు 2 వేల ఏండ్లు వెనక్కి: స్టాలిన్

చెన్నై:  తమిళనాడులో నూతన జాతీయ విద్యా విధానం(ఎన్‌‌‌‌ఈపీ) అమలు చేస్తే తమ రాష్ట్రం 2 వేల సంవత్సరాలు తిరోగమనం చెందుతుందని ఆ రాష్

Read More

మారిషస్ నేషనల్ డే వేడుకలకు చీఫ్​ గెస్ట్గా ప్రధాని మోదీ

పోర్ట్ లూయిస్: వచ్చే నెల (మార్చి) 12న జరుగనున్న మారిషస్ 57వ నేషనల్ డే వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ చీఫ్​ గెస్టుగా హాజరవుతారని ఆ దేశ ప్రధాని నవీన్ రామ

Read More