
పేరు రాష్ట్రం సంరక్షణ జంతువులు
- రణతంబోర్ రాజస్తాన్ పులులు, చిరుతలు, హైనాలు
- సిమ్లిపాల్ ఒడిశా సాల్వృక్షాలు, తాబేళ్లు, జింకలు
- కెలాడియా రాజస్తాన్ పక్షులు, జింకలు, నీటి జంతువులు
- దుద్వా ఉత్తర్‌ప్రదేశ్ పులులు, చిరుతలు, తోడేళ్లు
- రాజాజీ ఉత్తరాఖండ్ పులులు, ఏనుగులు, సాంబార్ జింకలు, వివిధ రకాల పక్షులు
- కన్హా మధ్యప్రదేశ్ పులులు, జింకలు, సాంబార్
- డచ్గామ్ జమ్ముకాశ్మీర్ కోనిఫెరస్ మొక్కలు, హంగుల్, చిరుత, నల్లజింక
- బందీపూర్ కర్ణాటక పులులు, చిరుత, ఏనుగులు
- పేరియార్ కేరళ బాంబుస్, అడవికుక్క, జింకలు, ఏనుగులు
- కజిరంగ అసోం ఒంటికొమ్ము ఖడ్గమృగం, అడవి ఎద్దు
- గిర్ గుజరాత్ పశువృక్షాలు, సంహాలు, డీర్, చింకారా
- సుల్తాన్పూర్ హర్యానా సాల్, కింగ్ ఫిషర్ పక్షులు
- సరిస్కా రాజస్తాన్ పులి, చిరుత, జింకలు
- సంజయ్ ఛత్తీస్‌గఢ్ సాల్ వృక్షాలు, పులులు, చిరుత పక్షులు
- నందఫా మిజోరాం పులులు, కొనిఫెరస్ వృక్షాలు
- కాంచన్‌జంగ్ సిక్కిం ఆల్ఫైన్ వృక్షాలు, చిరుత, ఏనుగు
దేశంలోని జాతీయ ప్రాజెక్టులు
- మహారాష్ట్ర గస్కుర్ద్ ప్రాజెక్టు
- పంజాబ్ షహపూర్ ప్రాజెక్టు
- పశ్చిమబెంగాల్ తీస్తా బ్యారేజ్
- ఉత్తరప్రదేశ్ సరయూ నహర్ పరియోజన ప్రాజెక్టు
- ఆంధ్రప్రదేశ్ పోలవరం ప్రాజెక్టు
- అంతర్జాతీయ ఉమ్మడి ప్రాజెక్టులు
- కోసి ప్రాజెక్టు భారతదేశం - నేపాల్
- గండక్ ప్రాజెక్టు భారతదేశం - నేపాల్
- తనక్‌పూర్ ప్రాజెక్టు భారతదేశం - నేపాల్
- సంకోష్ ప్రాజెక్టు భారతదేశం - భూటాన్
- అంతర్జాతీయ వివాదాస్పద ప్రాజెక్టులు
- కిషన్‌గంగా ప్రాజెక్టు భారతదేశం - పాకిస్తాన్
- బాగ్లిహార్ ప్రాజెక్టు భారతదేశం - పాకిస్తాన్
- తీస్తా బ్యారేజ్ ప్రాజెక్టు భారతదేశం - బంగ్లాదేశ్
- జాంగ్ బూ ప్రాజెక్టు భారతదేశం - చైనా
- టిపాయిముఖ్ ఆనకట్ట భారతదేశం - బంగ్లాదేశ్
- జాతీయ వివాదాస్పద ప్రాజెక్టులు
- బాబ్లీ ప్రాజెక్టు తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్ర్రప్రదేశ్
- ఆల్మట్టి ప్రాజెక్టు తెలంగాణ, కర్ణాటక, ఆంధ్ర్రప్రదేశ్
- ముల్ల పెరియర్ ప్రాజెక్టు కేరళ, తమిళనాడు
- తుంగభద్ర ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక
- కావేరి జల వివాదం తమిళనాడు, కర్ణాటక
- వంశధార ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్, ఒడిశా
జాతీయ ప్రాజెక్టులు
- 2008, ఫిబ్రవరిలో కేంద్ర మంత్రి మండలి సమావేశంలో జాతీయ ప్రాజెక్టులు అమలుచేయడానికి కేంద్రం సహాయంగా 90 శాతం ఖర్చును భరించడానికి కొన్ని మార్గదర్శక సూత్రాలు పేర్కొంది.
- అంతర్జాతీయ ప్రాజెక్టులుగా ఉండి త్వరగా పూర్తి చేయాల్సి వస్తే దేశ సంక్షేమం దృష్టిలో ఉంచుకొని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటన చేస్తారు.
- అంత: రాష్ట్ర ప్రాజెక్టుగా ఉండి ఖర్చు, పునరావాసం, విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన విషయాలు ఎక్కువ కాలం పరిష్కారం కాకపోతే జాతీయ ప్రాజెక్టులుగా పరిగణిస్తుంది.
- రాష్ట్రంలో రెండు లక్షల హెక్టార్ల కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులు, నీటి పంపకంలో వివాదం ఉంటే జాతీయ ప్రాజెక్టుగా చేపట్టవచ్చు.
- జాతీయ ప్రాజెక్టుకు కావాల్సిన విధాన నిర్ణయాలను రూపొందించి అమలుకోసం నీతి ఆయోగ్, ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఇతర రాష్ట్రాల నిర్ణయంతో నీటిపారుదల మంత్రిత్వ శాఖ దానిని ఆమోదిస్తుంది.