అల్పోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కు జాతీయ స్థాయి ర్యాంకులు

కరీంనగర్ టౌన్, వెలుగు :  అల్ఫోర్స్ ఇ -టెక్నో విద్యార్థులు జాతీయస్థాయి మ్యాథ్స్, సైన్స్ ఒలంపియాడ్ లో అత్యుత్తమ ర్యాంకులు సాధించారని చైర్మన్  నరేందర్ రెడ్డి అన్నారు.  శుక్రవారం స్థానిక కొత్తపల్లి అల్ఫోర్స్ ఇ టెక్నో స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన అభినందన సభలో  చైర్మన్  నరేందర్ రెడ్డి పాల్గొని, జాతీయ స్థాయి బహుమతులు సాధించిన విద్యార్థులను ప్రశంసించారు.  

ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ...  ప్రముఖ పోటీ పరీక్షల సంస్థ  ఓఎంఎన్ అకాడమీ ఇటీవల  నిర్వహించిన  జాతీయ స్థాయి మ్యాథ్స్ ఓలంపియాడ్ లో  పి. మయాంక్ రెడ్డి. ఎ. విహాన్ కృష్ణ, రహమాన్, ఆరాధ్య, క్రిషిక్ ప్రిన్స్ జాతీయస్థాయిలో రాణించారన్నారు.  కార్యక్రమంలో ప్రిన్సిపల్, టీచర్స్, పేరెంట్స్, స్టూడెంట్స్  పాల్గొన్నారు.