ఖమ్మం జిల్లాలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం

ఖమ్మం జిల్లాలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం

నెట్​వర్క్, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు స్కూళ్లలో, కాలేజీల్లో శుక్రవారం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.  సీవీ  రామన్ ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. టీచర్లు సైన్స్ గొప్పతనాన్ని విద్యార్థులకు వివరించారు. 

స్టూడెంట్స్ తయారుచేసిన పలు ప్రాజెక్టులను మేళాగా ఏర్పాటు చేశారు. స్టూడెంట్స్ లోని ప్రతిభ ను వెలికితీసేందుకు వ్యాసరచన, డిబేట్ పోటీలు నిర్వహించారు.