కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లా రాజం పేట మండలం బసన్నపల్లి శివారులోని బసవేశ్వరుని గుట్టకు దక్షిణం వైపు లావా పొరల నడుమ నత్తగుల్ల శిలాజాలు ఉన్నట్లు గుర్తించారు. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ తెలుగు లెక్చరర్, కొత్త తెలంగాణ చరిత్ర టీమ్ మెంబర్ డాక్టర్ వి. శంకర్, ప్రిన్సిపాల్ కె.విజయ్‌కుమార్, భూగర్భ జల జిల్లా ఆఫీసర్సతీశ్యాదవ్, ఫారెస్ట్ రేంజ్‌ఆఫీసర్ రమేశ్మాట్లాడుతూ దక్కన్ ద్వీపకల్పంలో విస్పోటనంతో ఏర్పడ్డ లావా పొరల మధ్య ఈ ఇన్ఫ్రా ట్రాఫియన్ చెర్ట్ అవక్షేపాలు ఉన్నాయన్నారు. 6.5 కోట్ల ఏండ్ల క్రితం ఏర్పడి ఉంటాయన్నారు. కొత్త తెలంగాణ చరిత్ర టీమ్ కన్వీనర్శ్రీరామోజు హరగోపాల్, భూగర్బ శాస్ర్తవేత్త, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రిటైర్డ్డిప్యూటీ డైరెక్టర్చకిలం వేణుగోపాల్‌రావు గ్యాస్ట్రో పోడ్ శిలాజాలుగా గుర్తించారని శంకర్ తెలిపారు.
కామారెడ్డి జిల్లాలో నత్తగుల్ల శిలాజాలు.. 6.5 కోట్ల ఏండ్ల కిందటివని అంచనా
- నిజామాబాద్
- February 7, 2024
లేటెస్ట్
- తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతి: టీటీడీ చైర్మన్ BR నాయుడు
- తిరుపతిలో నలుగురు భక్తులు మృతి.. తొక్కిసలాటకు కారణం ఇదేనా..?
- తిరుపతి తొక్కిసలాటపై సీఎం చంద్రబాబు అత్యవసర మీటింగ్
- తిరుపతి తొక్కిసలాటలో ఆరుకు చేరిన మృతుల సంఖ్య
- యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోండి.. తిరుపతి తొక్కిసలాట ఘటనపై YS జగన్ దిగ్భ్రాంతి
- తిరుపతిలో తొక్కిసలాట.. నలుగురు భక్తుల మృతిపై CM చంద్రబాబు దిగ్భ్రాంతి
- తిరుపతిలో తొక్కిసలాట.. నలుగురు భక్తులు మృతి.. పలువురికి తీవ్ర గాయాలు..!
- Srimukhi: పొరపాటు జరిగింది క్షమించండి అంటూ సారీ చెప్పిన యాంకర్ శ్రీముఖి..
- ఇలా అయితే ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ కష్టం.. పాకిస్థాన్‌కు షాకివ్వనున్న ICC
- రమేష్ బిధూరి వ్యాఖ్యలపై తొలిసారి స్పందించిన ప్రియాంక.. ఏమన్నారంటే..?
Most Read News
- హైదరాబాద్‌లో 11 HMPV కేసులు.. మాయదారి చైనా వైరస్.. డిసెంబర్లోనే తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చేసిందంట..!
- సేవింగ్స్ బ్యాంక్ ఖాతా లేకుండానే ఇన్వెస్ట్ చేయొచ్చు.. 9.1 శాతం వరకు వడ్డీ ఇస్తాం: టాటా కీలక ప్రకటన
- ట్రిపుల్ ఆర్ భూసేకరణపై స్పీడప్.. మెప్పించి.. ఒప్పించి రైతులకు పరిహారం!
- ఏప్రిల్ తర్వాత కొత్త నోటిఫికేషన్లు.. అతి త్వరలో గ్రూప్ -1, 2, 3 ఫలితాలు: బుర్రా వెంకటేశం
- జగిత్యాల హాస్పిటల్లో ల్యాబ్ సిబ్బంది దందా
- మందు ప్రియులకు షాక్: తెలంగాణలో KF.. కింగ్ ఫిషర్ బీర్లకు బ్రేక్
- అల్లు అర్జున్ విడుదలలో మా తప్పు లేదు: జైల్ డీజీ సౌమ్య మిశ్రా
- గేమ్ ఛేంజర్, డాకూ మహరాజ్ సినిమాలకు ఏపీ హైకోర్టు షాక్
- గ్రూప్ 3 ‘కీ’ విడుదల చేసిన TGPSC.. గ్రూప్ 2 కీ ఎప్పుడంటే..
- Game Changer: గేమ్ ఛేంజర్ రివ్యూ ఇచ్చినందుకు.. మా ఇళ్లపై దాడులు చేస్తున్నారు : ఉమైర్ సంధు