చిమటా రమేష్ బాబు హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘నేను కీర్తన’. రిషిత- మేఘన హీరోయిన్. ఈ మూవీ ఫస్ట్ లుక్, టీజర్ లాంచ్ ఈవెంట్కు అతిథులుగా హాజరైన దర్శకులు వీర శంకర్, యాటా సత్యనారాయణ, నిర్మాత ప్రసన్న కుమార్ సినిమా సక్సెస్ అవ్వాలని విష్ చేశారు. మల్టీ జానర్ చిత్రంగా దీన్ని రూపొందించినట్టు రమేష్ బాబు చెప్పాడు. అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్ చెప్పింది రిషిత. నటులు విజయ్ రంగరాజు, జబర్దస్త్ అప్పారావు, సంగీత దర్శకుడు ఎం.ఎల్.రాజా, ‘ఎర్రచీర’ సుమన్ బాబు తదితరులు పాల్గొన్నారు.
నేను కీర్తన మూవీ ఫస్ట్ లుక్, టీజర్ లాంచ్
- టాకీస్
- April 5, 2024
లేటెస్ట్
- అసెంబ్లీలో సీఎం రేవంత్ అబద్ధాలు చెప్పారు: కేటీఆర్
- రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ల దాడి..9/11 తరహాలో అటాక్
- Allu Arjun: కన్నీళ్లు పెట్టుకున్న అల్లు అర్జున్
- అల్లు అర్జున్ ప్రెస్ మీట్.. పాయింట్ టు పాయింట్
- నా క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతోంది : అల్లు అర్జున్
- రోడ్ షో కాదు.. ప్రచారం కాదు..నా తప్పేం లేదు : అల్లు అర్జున్
- V6 DIGITAL 21.12.2024 EVENING EDITION
- గుడిలోని హుండీలో పడిన ఐఫోన్.. తిరిగి ఇచ్చారా.. లేదా.. దేశంలోనే వింత కేసు
- AI News : చాట్ జీపీటీకి 15 వేల మిలియన్ యూరోల జరిమానా వేసిన ఇటలీ ప్రభుత్వం
- తెలంగాణలో బెనిఫిట్ షోలు పుష్ప2 తోనే స్టాప్: మంత్రి కోమటి రెడ్డి
Most Read News
- UI Box Office Collection Day 1: డీసెంట్ కలెక్షన్లు రాబట్టిన ఉపేంద్ర యూఐ.. హిట్ పడినట్లే..
- Good Health: బ్రౌన్ రైస్ తినడం అలవాటు చేసుకోండి.. జీవితంలో హాస్పిటల్ వైపు కూడా చూడరు..
- HYD : మాదాపూర్ లోని సాఫ్ట్ వేర్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం
- ఖమ్మంలో రెండు కొత్త మున్సిపాలిటీలు!
- Christmas 2024 : మెదక్ కంటే పెద్ద చర్చి.. మన తెలంగాణలోనే మరొకటి ఉంది తెలుసా..!
- వైన్స్లో వేటకొడవళ్లతో బీభత్సం
- 8 ఏళ్ల తర్వాత.. 8 రూపాయల బస్ ఛార్జీ పెంచిన రాష్ట్రం
- Rain alert: తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. ఎప్పటి నుంచి అంటే..
- Parenting Tips: పిల్లలకు ఇవి నేర్పండి చాలు.. జెమ్స్ అయిపోతారు..
- Gold Rates: గోల్డ్ ప్రియులకు షాక్.. వరుసగా మూడు రోజులు తగ్గి.. ఒక్కసారిగా పెరగిన బంగారం ధరలు