Cricket World Cup 2023: టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న నెదర్లాండ్స్ .. రెండో మ్యాచుకు విలియంసన్ దూరం

వరల్డ్ కప్ లో భాగంగా న్యూజీలాండ్, నెదర్లాండ్స్ జట్లు తమ రెండో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యాయి. హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ స్టేడియం ఈ మ్యాచుకు ఆతిధ్యమిస్తుంది. ఇదిలా ఉండగా.. ఈ మ్యాచులో  నెదర్లాండ్స్  టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది.వరుసగా రెండో మ్యాచులో కూడా విలియంసన్  లేకుండానే న్యూజీలాండ్ బరిలోకి దిగుతుంది. కాగా.. నెదర్లాండ్స్ తమ తొలి మ్యాచులో పాకిస్థాన్ పై ఓడిపోగా.. న్యూజీలాండ్ తమ తొలి మ్యాచులో ఇంగ్లాండ్ ని చిత్తు చేసింది. 

న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI):

 డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (w/c), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, మిచెల్ సాంట్నర్, మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్

ALSO READ : బ్రహ్మానందం ఆస్తులు రూ.500 కోట్లు..! ఇండియాలోనే ధనవంతుడైన కమెడియన్

నెదర్లాండ్స్ (ప్లేయింగ్ XI):

విక్రమ్‌జిత్ సింగ్, మాక్స్ ఓడౌడ్, కోలిన్ అకెర్‌మాన్, బాస్ డి లీడే, తేజా నిడమనూరు, స్కాట్ ఎడ్వర్డ్స్(w/c), సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, ర్యాన్ క్లైన్, ఆర్యన్ దత్, పాల్ వాన్ మీకెరెన్