జొమాటోలో కొత్త ఫీచర్‌‌‌‌‌‌‌‌.. చిల్లర బాధలు తప్పినట్టే

జొమాటోలో కొత్త ఫీచర్‌‌‌‌‌‌‌‌..  చిల్లర బాధలు తప్పినట్టే

న్యూఢిల్లీ: జొమాటోలో ‘క్యాష్ ఆన్ డెలివరీ’ ఆర్డర్ పెట్టుకున్న కస్టమర్లు ఇక నుంచి చిల్లర లేదని ఆందోళన పడాల్సిన అవసరం లేదు. బిల్లు చెల్లించాక బ్యాలెన్స్ ఉంటే ఈ అమౌంట్‌‌‌‌ను కస్టమర్ల ‘జొమాటో  మనీ’  అకౌంట్‌‌‌‌కు యాడ్ చేసుకునే కొత్త ఫీచర్‌‌‌‌‌‌‌‌ను జొమాటో తీసుకొచ్చింది. ఈ ఐడియా బిగ్‌‌‌‌బాస్కెట్‌‌‌‌ నుంచి వచ్చిందని కంపెనీ సీఈఓ దీపిందర్ గోయెల్ బుధవారం పేర్కొన్నారు.