
- ఎంపీ కోటా ఎత్తివేసి..కొత్త రూల్స్
న్యూఢిల్లీ: కేంద్రీయ విశ్వ విద్యాలయాల్లో ప్రవేశాలపై కేంద్ర ప్రభుత్వం కొత్త గైడ్ లైన్స్ విడుదల చేసింది. సవరించిన అడ్మిషన్ మార్గదర్శకాల ప్రకారం కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీల కోటాను రద్దు చేస్తూ జీవో జారీ చేసింది. ఈ నెల ప్రారంభంలోనే కేవీఎస్ లలో ఎంపీల కోటాను నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన కేంద్రం.. తాజాగా గైడ్ లైన్స్ విడుదల చేసింది.
ఇవి కూడా చదవండి
కేసీఆర్ కుటుంబ వైభోగం వెనుక ఒక తరం విషాదం
చైనాలో కఠిన లాక్ డౌన్ అమలు చేస్తున్నా.. పెరుగుతున్న కరోనా కేసులు
వీ6–వెలుగు పిటిషన్పై హైకోర్టు కీలక ఆదేశాలు