Union Budget 2025: ఇన్కమ్ ట్యాక్స్ కొత్త స్లాబ్లు ఇవే..

Union Budget 2025: ఇన్కమ్ ట్యాక్స్ కొత్త స్లాబ్లు ఇవే..

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర  బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. బడ్జెట్ లో భాగంగా కొత్త ఇన్ కమ్ ట్యాక్స్ స్లాబులను ప్రకటించారు. కొత్త ట్యాక్స్ స్లాబులు కింది విధంగా ఉన్నాయి. 

  • ఆదాయం రూ.4 లక్షల వరకు ఇన్ కమ్ ట్యాక్స్ లేదు. 
  • ఆదాయం రూ.4 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు.. 5 శాతం
  •  ఆదాయం రూ.8 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు.. 10 శాతం
  • ఆదాయం రూ.12 లక్షల నుంచి రూ.16 లక్షల వరకు.. 15 శాతం
  • ఆదాయం రూ.16 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు.. 20 శాతం
  • ఆదాయం రూ.20 లక్షల నుంచి రూ.24 లక్షల వరకు.. 25 శాతం
  • ఆదాయం రూ.24 లక్షలకు పైగా  ఉంటే.. 30 శాతం