OTT Movies: ఓటీటీలో మళ్ళీ మొదలైన సినిమా జాతర.. కొత్త సినిమాలు వచ్చేశాయ్

OTT Movies: ఓటీటీలో మళ్ళీ మొదలైన సినిమా జాతర.. కొత్త సినిమాలు వచ్చేశాయ్

కొంతకాలంగా సినిమాలు లేక బాక్సాఫిస్ వెలవెలబోయింది. ఓపక్క ఐపీఎల్, మరోపక్క ఎలెక్షన్స్ ఈ రెండిటి కారణంగా సినిమా ఇండస్ట్రీపై భారీ ఎఫెక్ట్ పడింది. పెద్ద సినిమాలన్నీ దాదాపు పోస్ట్ పోనే చేసుకున్నాయి. ఈ కారణంగా ఓటీటీ ప్లాట్ఫామ్స్ సైలెంట్ అయిపోయాయి. సినిమా విడుదలలు లేక ఆడియన్స్ కూడా డిజప్పాయింట్ లో ఉన్నారు. ఎన్నికలు ముగిశాయి, ఐపీఎల్ కూడా ముగియడంతో గత వారం నుండి థియేటర్స్ లో సినిమాలు సందడి చేస్తున్నాయి.

ఈ నేపధ్యంలోనే ఓటీటీ సంస్థలు కొత్త సినిమాలను దించుతున్నాయి. అది కూడా ఈవారం నుండే. దాంతో రెండు రోజుల వ్యవధిలోనే దాదాపు 12 సినిమాలు ఓటీటీలో వచ్చేస్తున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి? ఏ ఏ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుంది అనే డీటెయిల్స్ మీకోసం.   

ఆహా:
జూన్ 7: మిరల్ (తెలుగు హారర్ మూవీ), 105 మినిట్స్ (తెలుగు హారర్ మూవీ), బూమర్ అంకుల్ (తమిళ)

నెట్‌ఫ్లిక్స్:
జూన్ 7: హైరార్కీ (కొరియన్ సిరీస్), హిట్ మ్యాన్ (హాలీవుడ్), పర్ఫెక్ట్ మ్యాచ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్)

అమెజాన్ ప్రైమ్:
జూన్ 7: స్టార్ (తెలుగు డబ్బింగ్) 

జియో సినిమా:
జూన్ 7:  బ్లాక్ ఔట్ (హిందీ) 
జూన్ 8: ది ఎండ్ వుయ్ స్టార్ట్ ఫ్రమ్ (ఇంగ్లీష్) 

సోనీ లివ్:
జూన్ 7: వర్షంగల్కు శేషం (మలయాళ), గుల్లక్ సీజన్ 4 (హిందీ సిరీస్)

బుక్ మై షో:
జూన్ 7: ఎబిగైల్ (ఇంగ్లీష్)