మునుగోడులో పార్టీలన్నీ జోరు పెంచాయి. ప్రధాన పార్టీలైతే మరింత జోష్ తో ప్రచారం చేస్తున్నాయి. రకరకాల పేర్లతో ప్రజల్లోకి వెళ్తున్నాయి. గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఓ పెద్ద సమస్య వచ్చిపడిందని అంటున్నారు. అంతా ఓ పనిలో ఉంటే తాము మాత్రం మరో పనిలో ఉండాల్సి వస్తోందంటున్నారు నేతలు. ఇంతకీ వాళ్లకొచ్చిన ఇబ్బంది ఏంటో తెలుసుకుందాం.