Cricket World Cup 2023:టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న న్యూజిలాండ్.. ఆసీస్ జట్టులో కీలక మార్పు

Cricket World Cup 2023:టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న న్యూజిలాండ్.. ఆసీస్ జట్టులో కీలక మార్పు

వరల్డ్ కప్ లో నేడు (అక్టోబర్ 28) మరో బ్లాక్ బస్టర్ మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. పటిష్టమైన ఆస్ట్రేలియాతో ఫామ్ లో ఉన్న న్యూజిలాండ్ తలపడుతుంది. ధర్మశాల వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో కివీస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఆసీస్ జట్టులో గ్రీన్ స్థానంలో ట్రావిస్ హెడ్ జట్టులోకి రాగా.. కివీస్ జట్టులో మాత్రం చాప్ మన్ స్థానంలో ఆల్ రౌండర్ నీషంకు స్థానం దక్కింది. 

ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI):

డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుషాగ్నే, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), గ్లెన్ మాక్స్‌వెల్, పాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్

న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI):
 
డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (కెప్టెన్, వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్,