IND vs NZ Final: ఫైనల్లో టాస్ ఓడిన భారత్.. న్యూజిలాండ్ బ్యాటింగ్.. హెన్రీ ఔట్

IND vs NZ Final: ఫైనల్లో టాస్ ఓడిన భారత్.. న్యూజిలాండ్ బ్యాటింగ్.. హెన్రీ ఔట్

ఛాంపియన్స్ ట్రోఫీ తుది పోరుకి ఇండియా, న్యూజిలాండ్ జట్లు రెడీ అయ్యాయి. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో  జరగనున్న ఈ మెగా ఫైనల్ ల్లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో భారత్ మార్పులేమీ లేకుండా బరిలోకి దిగుతుంది. మరోవైపు న్యూజిలాండ్ ఒక మార్పుతో బరిలోకి దిగుతుంది.  బౌలర్ హెన్రీ స్థానంలో నాథన్ స్మిత్ తుది జట్టులోకి  వచ్చాడు. ఏ జట్టు గెలిచినా ఇది రెండో ఛాంపియన్స్ ట్రోఫీ అవుతుంది. 


భారత్ ప్లేయింగ్ 11

రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మాన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమి మరియు వరుణ్ చక్రవర్తి.

న్యూజిలాండ్ ప్లేయింగ్ 11
 
విల్ యంగ్, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, టామ్ లాథమ్(వికెట్ కీపర్), డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), కైల్ జామిసన్, విలియం ఓరూర్కే, నాథన్ స్మిత్

ALSO READ | IND vs NZ 2025:ఫైనల్ మ్యాచ్..రూ. 5వేల కోట్ల బెట్టింగ్!.