కామారెడ్డి, వెలుగు: పెళ్లయిన 19 రోజులకే పెళ్లికొడుకు రోడ్డుప్రమాదంలో చనిపోయాడు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ మాకులపేట గ్రామాల బుధవారం రాత్రి మధ్య కల్వర్టును ఢీకొని కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కామారెడ్డి జిల్లాకేంద్రంలోని శివాజీరోడ్డుకు చెందిన గంటా భాస్కర్ (28) చనిపోయాడు. కామారెడ్డి ప్రాంతానికే చెందిన యువతితో భాస్కర్‌కు ఇటీవలే పెళ్లయ్యింది. ఎలక్ర్టిషియన్‌గా పని చేసే భాస్కర్ లాక్డౌన్, పెళ్లి పనుల వల్ల చాలాకాలంగా బయటకు వెళ్లలేదు. బుధవారం ఉదయం భాస్కర్ స్నేహితులతో కలిసి కారులో మంచిర్యాల జిల్లాకు వెళ్లారు. ఒక ఫ్రెండ్‌ను దింపేందుకు ఖానాపూర్ వెళ్తుండగా మార్గమధ్యంలో కారు ప్రమాదానికి గురైంది. కారును డ్రైవర్ క్రిష్ణ అతి వేగంగా నడుపగా ఇరుకు వంతెనకు డీకొట్టి ఫల్టీలు కొట్టిందని ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. ఐదుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలు కాగా, ఆసుపత్రికి తరలిస్తుండగానే భాస్కర్ చనిపోయాడు. అతని స్నేహితులు బింగి నరేశ్, చందు, క్రిష్ణ, ఆనంత్ చికిత్స పొందుతున్నారు. ఇటివలనే పెళ్లి జరిగిన యువకుడు రోడ్డు ప్రమాదంతో చనిపోవటంతో రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.
పెళ్లయిన 19 రోజులకే.. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
- తెలంగాణం
- July 3, 2020
మరిన్ని వార్తలు
-
ప్రజాపాలన – ప్రజా విజయోత్సవ వేడుకలపై ప్రభుత్వం కీలక నిర్ణయం
-
ఫోన్లు ట్యాపింగ్ చేయించింది, దొంగ చాటుగా విన్నది కేటీఆరే: MLA వీరేశం
-
పరిగి టూ సంగారెడ్డి: లగచర్ల దాడి కేసులో 16 మంది నిందితులకు జైలు ట్రాన్స్ఫర్
-
AUS vs IND: రోహిత్, కోహ్లీ కాదు.. ఆ ఇద్దరే ఆస్ట్రేలియాలో సిరీస్ గెలిపించగలరు: ఆసీస్ దిగ్గజ క్రికెటర్
లేటెస్ట్
- ప్రజాపాలన – ప్రజా విజయోత్సవ వేడుకలపై ప్రభుత్వం కీలక నిర్ణయం
- ఫోన్లు ట్యాపింగ్ చేయించింది, దొంగ చాటుగా విన్నది కేటీఆరే: MLA వీరేశం
- పరిగి టూ సంగారెడ్డి: లగచర్ల దాడి కేసులో 16 మంది నిందితులకు జైలు ట్రాన్స్ఫర్
- AUS vs IND: రోహిత్, కోహ్లీ కాదు.. ఆ ఇద్దరే ఆస్ట్రేలియాలో సిరీస్ గెలిపించగలరు: ఆసీస్ దిగ్గజ క్రికెటర్
- కులగణన ఆధారంగా సంక్షేమ పథకాలు తొలగించం: CM రేవంత్ కీలక ప్రకటన
- ప్రపంచ శాంతికి శ్రీశ్రీ రవిశంకర్ గొప్ప మార్గం చూపారు: పవన్ కళ్యాణ్
- IND vs SA 3rd T20I: తిలక్ నా స్థానం కావాలని అడిగాడు.. అందుకే త్యాగం చేశా: సూర్య
- Devara 50 Days Update: తారక్ రికార్డ్.. 52 సెంటర్లలో 50 డేస్ కంప్లీట్ చేసుకున్న దేవర..
- తెలంగాణ గ్రూప్-4 ఫలితాలు విడుదల
- SR యూనివర్సిటీలో గంజాయి కలకలం.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ ఐదుగురు విద్యార్థులు
Most Read News
- Lucky Baskhar OTT: ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
- కార్తీక పౌర్ణమి రోజు దీపారాధన ఎలా చేయాలి.. తల స్నానం ఎలా చేయాలి.. రాత్రి సమయంలో ఏం చేయాలి..
- బీఎస్ఎన్ఎల్ యూజర్లకు శాటిలైట్‌తో సిగ్నల్స్
- డ్రంక్ అండ్ డ్రైవ్‌లో సిద్దిపేట ట్రాఫిక్ ACP వీరంగం
- Ranji Trophy 2024-25: రంజీ ట్రోఫీలో సరికొత్త చరిత్ర.. ఒకే మ్యాచ్‌లో ఇద్దరు ట్రిపుల్ సెంచరీలు
- కోటీశ్వరులైన 500 మంది స్విగ్గీ ఉద్యోగులు
- సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించిన హైడ్రా కమిషనర్
- Kanguva OTT: ఓటీటీలోకి కంగువ.. భారీ మొత్తానికి డిజిటల్ రైట్స్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
- Happy Children's Day Special : ఈ పిండి వంటలు వండి పెట్టండి.. మీ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు..!
- పిల్లలూ చిల్డ్రన్స్ డే గుడ్‌న్యూస్.. పరీక్షల్లో 15 శాతం సిలబస్ తగ్గింపు