Honey Rose: హానీ రోజ్ స్లీవ్ లెస్ డ్రెస్సులతో కుర్రాళ్ళని రెచ్చగొడుతోంది: మలయాళ నటి

Honey Rose: హానీ రోజ్ స్లీవ్ లెస్ డ్రెస్సులతో కుర్రాళ్ళని రెచ్చగొడుతోంది: మలయాళ నటి

Honey Rose: మలయాళ ప్రముఖ హీరోయిన్ హానీ రోజ్ ఈమధ్య ఎక్కువగా తానూ నటించిన సినిమాలతోకంటే కాంట్రవర్సీలతో బాగానే పాపులర్ అవుతోంది. ఐతే ఆమధ్య తనపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడని ప్రముఖ వ్యాపారవేత్త బాబీ చెమ్మనూర్ పై పోలీసులకి ఫిర్యాదు చెయ్యడంతో ఒక్కసారిగా మలయాళ సినీ పరిశ్రమలో హానీ రోజ్ హాట్ టాపిక్ గా మారింది. ఆ తర్వాత బాబీ చెమ్మనూర్ బెయిల్ మీద రిలీజ్ అయ్యి  మళ్ళీ హానీ రోజ్ జోలికి రాకుండా సైలెంట్ గా ఉన్నాడు.. 

అయితే ఇటీవలే మరో మలయాళ ప్రముఖ న్యూస్ ప్రజెంటర్, నటి ఫరా శిబిలా హానీ రోజ్ గురించి మాట్లాడుతూ సంచలనం వ్యాఖ్యలు చేసింది.. ఇందులోభాగంగా నటి హానీ రోజ్ తన బాడీ పార్ట్స్ చూపిస్తూ పాపులర్ కావాలని చూస్తోందని పేర్కొంది. అయితే ఆమె దుస్తులు ధరించే విషయాన్ని తాను తప్పుబట్టడం లేదని కానీ ఈ మధ్య హానీ రోజ్ షేర్ చేసిన ఫోటోలు, వీడియోలు చూస్తే ఎక్కువగా కుర్రాళ్ళని రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం చేసింది. అలాగే హనీ రోజ్ వీడియోలను చూసి షాక్ అవ్వని వ్యక్తిని కేరళలో కనుగొనడం కష్టమని వ్యంగంగా కామెంట్లు చేసింది.

Also Read:-భార్యని వదిలేసి ట్రాన్స్జెండర్ తో లవ్ లో పడిన హీరో.. 

ఇక హానీ రోజ్ బాబీ చెమ్మనూర్ పై పోలీసు ఫిర్యాదు చేయడంపై కూడా స్పందిస్తూ  "నేను ఏ రకమైన సైబర్ బెదిరింపులను సమర్థించనని అన్నారు. అసభ్యకరమైన భాషను ఉపయోగించడం, బాడీ షేమింగ్ చేయడం, సోషల్ మీడియాలో ఇతరులను బాధపెట్టే వ్యాఖ్యలు చేయడం తప్పని తెలిపింది. ఇలాంటి చర్యలకు వ్యతిరేకంగా హనీ రోజ్ ప్రారంభించిన న్యాయ పోరాటానికి నా పూర్తి మద్దతును అందిస్తున్నాను" అని ఫారా అన్నారు. నటి హానీ రోజ్ పై నటి ఫరా శిబిలా హానీ రోజ్ పై చేసియాన్ ఈ వ్యాఖ్యలు హాటా టాపిక్ గా మారాయి.
 
నటి నటి ఫరా శిబిలా కెరీర్ విషయానికొస్తే ఆరంభంలో న్యూస్ ప్రజెంటర్ గా పని చేసింది. ఆ తర్వాత 2019లో వచ్చిన కాక్షి అనే మలయాళ మూవీతో సిల్వర్ స్క్రీన్ పై కనిపించింది. ఇటీవలే వచ్చిన ది థర్డ్ మర్డర్, స్టార్ హీరో ఉన్నిముకుందన్ నటించిన గెట్ సెట్ బేబీ తదితర సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ఇప్పుడు మళ్ళీ హనీరోజ్ పై కాంట్రవర్సీ వ్యాఖ్యలు చెయ్యడంతో వైరల్ అవుతోంది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Honey Rose (@honeyroseinsta)