ఎన్​జీఆర్ఐలో సైంటిస్ట్ పోస్టులు.. నో ఎగ్జామ్, ఓన్లీ ఇంటర్వ్యూ

ఎన్​జీఆర్ఐలో సైంటిస్ట్ పోస్టులు.. నో ఎగ్జామ్, ఓన్లీ ఇంటర్వ్యూ

సైంటిస్ట్ పోస్టుల భర్తీకి హైదరాబాద్​లోని సీఎస్ఐఆర్– నేషనల్ జియోగ్రాఫికల్ రీసెర్చ్ ఇన్​స్టిట్యూట్(సీఎస్ఐఆర్–ఎన్ జీఆర్ఐ) అప్లికేషన్లను కోరుతున్నది. అర్హత గల అభ్యర్థులు ఏప్రిల్​ 21వ తేదీలోగా ఆన్​లైన్​లో అప్లై చేసుకోవచ్చు. 

  • పోస్టుల సంఖ్య:19
  • ఎలిజిబిలిటీ: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో పీహెచ్​డీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి. 2025, ఏప్రిల్​ 21వ తేదీ నాటికి 32 ఏండ్లు మించకూడదు. 
  • అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.
  • సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.