ప్రముఖ ప్రభుత్వ ఇన్సురెన్స్ కంపెనీ NIACL (New India Assurance Company) లో అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 500 అసిస్టెంట్ పోస్టులకు NIACL రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ ప్రకటన వెలువడింది. కనీసం 40 వేల సాలరీతో మొదలయ్యే ఈ ఉద్యోగాలకు కాంపిటీషన్ ఎక్కువగానే ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి డీటైల్స్ చదివి అప్లై చేయగలరు.
Also Read :- SBIలో 13 వేల 735 పోస్టులు.. వివరాలు ఇవిగో
పోస్టు: NIACL అసిస్టెంట్
పోస్టుల సంఖ్య: 500
ఫీజుల వివరాలు:
Fee for All candidates: Rs. 850/-
Fee for SC/ ST/PwBD/EXS: Rs. 100/-
ముఖ్యమైన తేదీలు:
అప్లికేషన్ ప్రారంభ తేదీ: 17-12-2024
అప్లికేషన్ చివరి తేదీ: 01-01-2025
వయసు: 21 నుంచి 30
విద్యార్హత:
డిగ్రీ పాసై ఉండాలి
ఆన్ లైన్ అప్లికేషన్ కోసం, పూర్తి వివరాల కోసం కింది లింక్ క్లిక్ చేయండి
ఆన్ లైన్ అప్లికేషన్ కోసం, పూర్తి వివరాల కోసం కింది లింక్ క్లిక్ చేయండి
https://www.newindia.co.in/recruitment/list