సందడిగా నైట్ షాపింగ్

నిజామాబాద్ నగరంలోని నెహ్రూ చౌక్‌లో షాపింగ్ సందడి నెలకొంది. రంజాన్  మాసంలో భాగంగా నైట్‌ టైమ్‌లో షాపింగ్‌కు ఫేమస్‌ అయిన ఈ ప్రాంతానికి ముస్లింలు ఆదివారం ఇఫ్తార్‌‌ అనంతరం భారీగా తరలివచ్చారు.  పిల్లల నుంచి పెద్దల వరకు వివిధ రకాల వస్తువులు కొనుగోలు చేశారు. 
- వెలుగు ఫొటోగ్రాఫర్, నిజామాబాద్