
పంజాగుట్ట, వెలుగు: నిమ్స్ ఆస్పత్రికి రెండేండ్ల పాటు సర్జికల్, జనరల్, ఎలక్ట్రికల్, సివిల్, గ్యాస్ రూమ్, స్టేషనరీ ఐటమ్స్ సరఫరా చేసేందుకు అథరైజ్ డ్ డీలర్స్, తయారీ సంస్థల నుంచి టెండర్లను ఆహ్వానిస్తున్నట్టు నిమ్స్ డైరెక్టర్ నగరి బీరప్ప తెలిపారు.
టెండర్ దరఖాస్తులను www.nims.edu.in, www.nims.edu.in డౌన్లోడ్ చేసుకుని, ఏప్రిల్12న మధ్యాహ్నం గంటలలోపు దరఖాస్తులను అందజేయాలని సూచించారు.