
సదాశివనగర్, వెలుగు: డాక్టర్ బీఆర్ అంబేద్కర్జయంతిని పురస్కరించుకొని ఉత్సవాలను తొమ్మిది రోజులపాటు నిర్వహిస్తున్నట్లు అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు రాజు మహారాజ్ తెలిపారు. ఏప్రిల్ 5 నుంచి 13 వరకు జయంతి వేడుకలను కన్నుల పండుగగా నిర్వహిస్తామన్నారు.
14న అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో బోంపెల్లి బాల్రాజ్, గణేశ్, శ్యాం, ప్రభు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.