ఏపీలోని శ్రీకాకుళం జిల్లా GMR వరలక్ష్మీ DAV పబ్లిక్ స్కూల్లో కరోనా కలకలం రేపింది. 15 మందికి కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్టులు చేయగా తొమ్మిది మందికి పాజిటివ్‌గా తేలిందని అధికారులు తెలిపారు. దీంతో పాజిటివ్ వచ్చిన వారికి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్‌ను ట్రేస్ చేశామన్నారు. మొత్తం 190 మందికి టెస్టులు చేసినట్లు అధికారులు చెప్పారు. స్కూల్‌ను మొత్తం శానిటైజ్ చేసి ప్రత్యేక టెస్టింగ్ క్యాంప్‌ను ఏర్పాటు చేశామన్నారు. కాగా, పాజిటివ్ వచ్చినవాళ్లలో టీచర్లు, స్టూడెంట్లు ఉన్నట్లు తెలిపారు అధికారులు.
ఏపీ స్కూల్లో కరోనా కలకలం
- ఆంధ్రప్రదేశ్
- December 12, 2021
లేటెస్ట్
- ఆదిలాబాద్ జిల్లాలో ఫటాఫట్ వార్తలు ఇవే.. డోంట్ మిస్
- ఆదిలాబాద్ జిల్లా తుది ఓటర్ జాబితా విడుదల
- వరంగల్ జిల్లాలో బొలెరో వాహనం బోల్తా
- సంక్రాంతి సినిమాలతో కమ్ బ్యాక్ ఇస్తా : దిల్ రాజు
- సింగరేణి జీఎం ఆఫీస్ ఎదుట కార్మికుల ధర్నా
- Sankrantiki Vastunnam : ఫన్‌ఫుల్ ఎంటర్టైనర్గా సంక్రాతికి వస్తున్నాం మూవీ ట్రైలర్
- ఇందిరమ్మ ఇళ్ల సర్వే 95 శాతం పూర్తి
- సాగు భూములకు రైతు భరోసా
- HMPV తమిళనాడు దాకా వచ్చేసింది.. తెలుగు రాష్ట్రాలు అలర్ట్‌గా ఉండాల్సిందే..!
- కాలనీల్లో విద్యుత్ కనెక్షన్లు తొలగించిన సింగరేణి
Most Read News
- భార్యాభర్తలిద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులే.. చిన్న పిల్లలను వదిలేసి ఆత్మహత్య చేసుకున్నారు..
- PawanKalyan: గేమ్ ఛేంజర్ ఈవెంట్ విషాదం.. మృతులకు పవన్ కల్యాణ్ ఆర్థికసాయం
- OTT Thriller: ఓటీటీలోకి సముద్రఖని లేటెస్ట్ థ్రిల్లర్ మూవీ.. IMDB లో 9.2 రేటింగ్.. స్ట్రీమింగ్ వివరాలివే!
- చైనా HMPV వైరస్.. ఇండియాలోకి వచ్చేసింది.. బెంగళూరులో ఫస్ట్ కేసు.. చిన్నారిలో లక్షణాలు
- టాటా సుమో మళ్లీ వస్తోంది.. అద్దిరిపోయే లుక్‌తో.. ఇంకా పవర్ ఎక్కువగా..!
- DilRaju: ‘గేమ్ ఛేంజర్’ ఈవెంట్ మిగిల్చిన విషాదం.. బాధిత కుటుంబాలకు దిల్ రాజు రూ.10 లక్షల సాయం
- బెంగళూరులో తొలి HMPV కేసు.. గైడ్ లైన్స్ జారీ చేసిన కర్ణాటక ప్రభుత్వం..
- ప్లీజ్.. ప్లీజ్ టికెట్ రేట్లు పెంచండి : తెలంగాణ ప్రభుత్వానికి దిల్ రాజు రిక్వెస్ట్
- కేటీఆర్ విల్లాలో ఏసీబీ సోదాలు
- దేశంలో HMPV వైరస్ ఫస్ట్ కేసు.. అసలే సంక్రాంతి పండగ రద్దీ.. ఈ లక్షణాలు ఉంటే అప్రమత్తం