నిర్మల్, వెలుగు : నిర్మలో మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు బీజేపీలో చేరారు. మేడిపల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ ప్రవీణ్ రెడ్డి, రాజు, సాయేందర్, సాయన్న, సురేశ్, ప్రవీణ్‌తో పాటు పలువురు యువకులకు మహేశ్వర్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
వచ్చే ఎన్నికల్లో నిర్మల్‌లో బీజేపీ జెండా ఎగురవేస్తామన్నారు. కార్యక్రమంలో లీడర్లు పాల్గొన్నారు.