
ప్రాజెక్ట్ అసోసియేట్–1 పోస్టుల భర్తీకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(ఎన్ఐఎస్ఈఆర్) నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా మే 5వ తేదీలోగా అప్లై చేసుకోవచ్చు.
పోస్టు: ప్రాజెక్ట్ అసోసియేట్–1
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి కంప్యూటర్ సైన్స్ విభాగంలో బీటెక్/ బీఈ, ఎంటెక్/ ఎంఈ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. గరిష్ట వయోపరిమితి 25 ఏండ్లు దాటకూడదు.
అప్లికేషన్: ఆఫ్లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: మే 5.
సెలెక్షన్ ప్రాసెస్: అర్హత కలిగిన అభ్యర్థులకు
మే 7న ఆన్లైన్ ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు. ఇతర వివరాలకు niser.ac.inలో
సంప్రదించగలరు.