నిట్​ వరంగల్​లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేదు, కేవలం ఇంటర్వ్యూ మాత్రమే..

నిట్​ వరంగల్​లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేదు, కేవలం ఇంటర్వ్యూ మాత్రమే..

వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయడం కోసం వరంగల్​లోని నేషనల్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ టెక్నాలజీ(నిట్​) నోటిఫికేషన్​ జారీ చేసింది. అర్హత గల అభ్యర్థులు ఈ నెల 25వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. 

పోస్టులు (05) : ఫీల్డ్​ ఇన్​వెస్టిగేటర్స్​–04, రీసెర్చ్​ అసోసియేట్–01. 
ఎలిజిబిలిటీ : పోస్టులను అనుసరించి సంబంధిత విభాగాల్లో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత, ఇంగ్లీష్, తెలుగు భాషల్లో ప్రావీణ్యంతోపాటు సంబంధిత పని అనుభవం ఉండాలి. 
అప్లికేషన్ : ఈ మెయిల్​ ద్వారా. vrdevi@nitw.ac.in@nitw.ac.in
సెలెక్షన్​ ప్రాసెస్  : అప్లికేషన్స్ ​షార్ట్​ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.