ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఓటర్లే ప్రజాస్వామ్య పరిరక్షకులు

నిజామాబాద్, వెలుగు: యువకులు ఓటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నమోదు చేసుకుని ప్రజాస్వామ్య పరిరక్షకులుగా మారాలని అడిషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టర్​ చంద్రశేఖర్ అన్నారు. సిటీలోని గిరిరాజ్ కలేజీ ఆడిటోరియంలో మంగళవారం స్టూడెంట్లకు ఓటర్ నమోదుపై అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండియాలో 18 ఏళ్లు ప్రతీ ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. ఇప్పటికే  ఓటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉన్న వారు ఫారమ్ 6 బీలో వారి ఆధార్ నంబర్ వివరాలు లింక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా సహకార అధికారి, నోడల్ అధికారి కె.సింహాచలం మాట్లాడుతూ విద్యార్థులు అందరూ ఓటర్ నమోదు కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా స్వీకరించాలన్నారు. వారంలో ఒక రోజు ఒక గంట ఎన్నికల ప్రక్రియపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కాలేజీ ప్రిన్సిపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సూచించారు. కార్యక్రమంలో నిజామాబాద్ నార్త్ తహసీల్దార్ సుదర్శన్, ప్రిన్సిపాల్ రామ్మోహన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి పాల్గొన్నారు.

మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాకతీయ పేరిట దోచుకున్నరు

మోర్తాడ్, వెలుగు: టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీడర్లు మిషన్ కాకతీయ పేరుతో ప్రజాధనం దోచుకున్నారని బీజేపీ లీడర్ మల్లికార్జున్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి ఆరోపించారు. బీజేపీ ఆధ్వర్యంలో జనంతో మనం మహా పాదయాత్ర 8వ రోజు మోర్తాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మండలం తిమ్మాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి మోర్తాడ్, సుంకేట్, రామన్నపేట వరకు సాగింది. ఈ సందర్భంగా మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ మంత్రి ప్రశాంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి చాలా అభివృద్ధి చేశామని చెబుతున్నాడని, అభివృద్ధి అంటే రోడ్డు మీద లైటింగ్ పెట్టడం కాదని, గ్రామాల్లో ఉన్న సమస్యలను కూడా పరిష్కరించాలన్నారు. మిషన్ కాకతీయ పనుల్లో కనీసం తూములను కూడా సరి చేయలేదని ఆరోపించారు. ఎన్నికలకు ప్రచారంలో సీఎం కేసీఆర్ మోర్తాడ్ సభలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. యాత్రలో ఆయన వెంట బాల్కొండ అసెంబ్లీ కన్వీనర్ మల్కన్నగారి మోహన్, జిల్లా వైస్ ప్రెసిడెంట్ నిమ్మల శ్రీనివాస్, మోర్తాడ్ మండల ప్రెసిడెంట్ పుప్పాల నరేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.

ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం


నిజామాబాద్ టౌన్, వెలుగు: పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫీజు రియింబర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, స్కాలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ ఇందూర్ జిల్లా కన్వీనర్ దామ సునీల్ డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. ఈ మేరకు ఇందూర్ శాఖ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చౌరస్తాలో మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం సునీల్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 8 ఏళ్లుగా విద్యార్థులకు ఫీజు రియింబర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, స్కాలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విడుదల చేయలేదర్నారు. దీంతో పేద విద్యార్థులు ఉన్నత చదువుకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ లేక స్టూడెంట్లు ఇబ్బంది పడుతున్నారన్నారు. కార్యక్రమంలో ఏబీవీపీ లీడర్లు సాయికుమార్, అరుణ్, శ్రీకాంత్, మహేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. 

రూ.500 కోట్ల ధాన్యం సేకరణ

లింగంపేట, వెలుగు: కామారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు రూ.500 కోట్ల వడ్లు కొనుగోలు చేసినట్లు అడిషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టర్​ చంద్రమోహన్ చెప్పారు. లింగంపేట మండల కేంద్రంలోని కొనుగోలు సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతుల నుంచి వడ్ల కొనుగోళ్లు వేగంగా జరుగుతున్నాయన్నారు. జిల్లాలోని 44 వేల మంది రైతుల నుంచి 2.52 లక్షల మెట్రిక్​ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి మిల్లులకు తరలించినట్లు చెప్పారు. సింగిల్ విండో సిబ్బంది, వ్యవసాయ శాఖ ఆఫీసర్లు రైతులకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు ట్యాబ్ ఎంట్రీ చేయాలని సూచించారు. ట్యాబ్​ఎంట్రీలో నిర్లక్ష్యం చేయవద్దని స్థానిక సింగిల్​విండో  సీఈవో సందీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సూచించారు. కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని సహకార శాఖ మానిటరింగ్​ ఆఫీసర్  నర్సింహులు, ఏవో అనిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ఆదేశించారు. ఆయన వెంట డీసీవో వసంత, జిల్లా సివిల్​సప్లై ఆఫీసర్  పద్మ, లింగంపేట విండో సీఈవో దేవేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి ఉన్నారు. 

అర్వింద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నోరు అదుపులో పెట్టుకో
స్పీకర్ పోచారం శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి

బీర్కూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని, ఆయన నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి హితవుపలికారు. మంగళవారం కామారెడ్డి జిల్లా బీర్కూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మండలం బరంగ్ఏడ్గి గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం, మహిళా సమాఖ్య భవనాలను స్పీకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో అమలు చేస్తున్న రైతు బంధు, కల్యాణలక్ష్మి, పెన్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. రైతుల కష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్ రైతు బంధు పథకాన్ని ప్రారంభించారని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర వస్తోందన్నారు. కేసీఆర్ కిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు భారీగా పెరిగాయన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ భాస్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఆర్డీవో రాజాగౌడ్, మండల తహసీల్దార్ రాజు, ఎంపీపీ రఘు, జడ్పీటీసీ స్వరూప, మాజీ జడ్పీటీసీ ద్రోణవల్లి సతీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సర్పంచ్ లక్ష్మి, ఎంపీటీసీ గంగామణి పాల్గొన్నారు.

ఓటరు నమోదుపై నేడు స్పెషల్​ డ్రైవ్​

కామారెడ్డి, వెలుగు: ఓటరు నమోదు కోసం బుధవారం స్పెషల్​డ్రైవ్ చేపడుతున్నట్లు కామారెడ్డి కలెక్టర్ జితేష్ వి పాటిల్ పేర్కొన్నారు. మంగళవారం మండల స్థాయి ఆఫీసర్లతో వీడియోకాన్ఫరెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కలెక్టర్ మాట్లాడారు. 2023 జనవరి ఒకటి నాటికి 18 ఏండ్లు నిండే యువతి, యువకులు ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. బుధవారం  బూత్ లెవల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో స్థానిక ఆఫీసర్లు అందుబాటులో ఉండి అప్లికేషన్లు స్వీకరించాలన్నారు. ప్రతి రాజకీయ పార్టీ నుంచి  బూత్‌‌ లెవల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏజెంట్లను నియమించుకోవాలని సూచించారు. వీసీలో అడిషనల్ కలెక్టర్ చంద్రమోహన్, ఆర్డీవోలు శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, శ్రీను, రాజాగౌడ్ పాల్గొన్నారు.

పోరాటాలతోనే విముక్తి లభించింది

బోధన్, వెలుగు: నాటి స్వాతంత్ర్య సమరయోధుల పోరాటంతోనే తెలంగాణకు నైజాం పాలన నుంచి విముక్తి లభించిందని ఇందూర్ జిల్లా సామాజిక సమరసతా ప్రాంత సంఘటన్ మంత్రి అప్పాల ప్రసాద్ అన్నారు. మంగళవారం పట్టణంలోని రమాకాంత్​ ఫంక్షన్​హాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇందూర్ సమితి ఆధ్వర్యంలో నైజాం విముక్త స్వాతంత్ర్య అమృతోత్సవాలు - యువ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పాల ప్రసాద్ మాట్లాడుతూ దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం లభిస్తే తెలంగాణ ప్రాంతానికి 1948 సెప్టెంబర్ 17న స్వాతంత్ర్యం సిద్ధించిందన్నారు. 13 నెలల పాటు నిజాం నిరంకుశ పాలన, దుశ్చర్యలు తెలంగాణ ప్రాంతానికి చీకటి రోజులన్నారు. నాటి దురాగతలను అప్పటి స్వాతంత్ర్య సమరయోధులు, పౌరులు వ్యతిరేకంగా పోరాటం సాగించడంతోనే తెలంగాణకు విముక్తి  లభించిందన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ విముక్తి  సాధనలో అమరులైన అనేక మంది సమరయోధులను గుర్తు చేసుకుని నివాళులర్పించారు. కార్యక్రమంలో ఇందూర్ జిల్లా సంచాలన సమితి అధ్యక్షుడు సోమాని, విద్యా వికాస్ కాలేజీ కరస్పాండెంట్ శ్రీనివాస్, నాయకులు గణేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, శంకర్ పాల్గొన్నారు.

గోసంగి కులస్తులకు దళిత బంధు ఇవ్వాలి

సిరికొండ, వెలుగు: ఎస్సీ ఉప కులాల్లోని గోసంగి వారికి దళిత బంధులో ప్రాధాన్యం ఇవ్వాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లెల సాయిచరణ్ కోరారు. మంగళవారం ఎస్సీ ఉప కులాల పోరాట రాష్ట్ర సమితి అధ్యక్షుడు బైరి వెంకటేశంను మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా గోసంగి కులస్తుల సమస్యలను విన్నించినట్లు సాయిచరణ్ చెప్పారు. బేడ, బుడగ, జంగాల కులానికి చెందిన వారు గోసంగి కులం సర్జిఫికెట్లు తీసుకోవడంతో గోసంగి కులస్తులకు అన్యాయం జరుగుతుందన్నారు. జిల్లా గౌరవ అధ్యక్షుడు నర్సయ్య, ఉపాధ్యక్షుడు గంగ మల్లేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కోశాధికారి ధర్మపూరి, కార్యదర్శి నడిపి నర్సయ్య, సురేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, శంకర్, మల్లేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, లక్ష్మణ్, రాజు, సాయిలు, చిన్న నర్సయ్య పాల్గన్నారు.

డిచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి పీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తనిఖీ చేసిన ఐజీ

డిచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి, వెలుగు: వార్షిక తనిఖీలో భాగంగా వెస్ట్​జోన్ ఐజీ కమలహాసన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి సోమవారం డిచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి పోలీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని పరిశీలించారు. ముందుగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన ఆయన రిసిప్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిబ్బందితో మాట్లాడారు. స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని  రికార్డులను చెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. విధుల నిర్వాహణపై సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన సిబ్బందిని అభినందించారు. సీపీ నాగరాజు, డీసీపీ అరవింద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబు, ఏసీపీ వెంకటేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు, సీఐ మోహన్, ఎస్సైలు గణేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మనోజ్, శ్రీకాంత్, నరేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు. 

భక్తిశ్రద్ధలతో గిరి ప్రదర్శన

ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ టౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ప్రసిద్ధ నవనాథ సిద్దుల గుట్టలో సప్తహారతి గిరిప్రదర్శన వైభవంగా నిర్వహించారు.  మంగళవారం రాత్రి కొత్తగా తయారు చేయించిన రథోత్సవంపై సీతారాములు, హనుమంతుడు, శివపార్వతుల ఉత్సవ మూర్తులను ప్రతిష్టించి గుట్ట నుంచి పెద్దబజార్, శివాజీ చౌక్​, పాత బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా మీదుగా తిరిగి గుట్ట వరకు గిరి ప్రదర్శన నిర్వహించారు. మహిళలు మంగళ హారతులతో స్వామివారి రథానికి స్వాగతం పలికారు. నందిపేట్ కేదారేశ్వర పీఠాధిపతి మంగిరాములు మహారాజ్, పురోహితులు నందీశ్వర మహరాజ్, కుమార్ శర్మ పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి సతీమణి రజితారెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినీత పవన్, టీఆర్ఎస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి ఆశన్నగారి రాజేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, సిద్దుల గుట్ట కమిటీ చైర్మన్ ఏనుగు శేఖర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, పురోహితులు నందీశ్వర మహరాజ్, కుమార్ శర్మ, సభ్యులు పీసీ గంగారెడ్డి, భారత్ గ్యాస్ సుమన్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

రాష్ట్ర స్థాయి హాకీ పోటీలకు జిల్లా జట్టు ఎంపిక

ఆర్మూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: వనపర్తి జిల్లాలో డిసెంబర్ 2 నుంచి 4 వరకు జరుగనున్న రాష్ట్ర స్థాయి 7వ జూనియర్ మెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హాకీ పోటీలకు జిల్లా జట్టును మంగళవారం ఎంపిక చేశారు. తెలంగాణ హాకీ సంఘం ఆదేశాల మేరకు పట్టణంలోని మినీ స్టేడియంలో ఎంపిక నిర్వహించారు. ఈ పోటీలకు 44 మంది క్రీడాకారులు హాజరు కాగా ప్రతిభ కనబర్చిన 22 మందిని ఎంపిక చేసి కోచింగ్ క్యాంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పంపించారు. కోచింగ్ క్యాంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  18 మంది క్రీడాకారులను ఎంపిక చేసి రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తామని జిల్లా హాకీ సంఘం ప్రెసిడెంట్ విశాఖ గంగారెడ్డి,  ప్రధాన కార్యదర్శి సదమస్తుల రమణ తెలిపారు. ఎంపిక ప్రక్రియను జిల్లా సంఘం కోశాధికారి పింజ సురేందర్, ఈసీ మెంబర్ నగేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆర్గనైజింగ్ సెక్రటరీ అంజు, పీఈటీ స్వామి నిర్వహించారు. కార్యక్రమంలో తపస్వి ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ వింగ్ చైర్మన్ ఎం.గంగాధర్, జిమ్మీ రవి, కత్తి శ్రీనివాస్ పాల్గొన్నారు. 

యువకుడికి దేహశుద్ధి

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లా కేంద్రంలో మంగళవారం ఓ యువకుడికి దేహశుద్ధి చేశారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రానికి చెందిన ఓ యువతిని శంకర్ అనే యువకుడు కొద్ది రోజులుగా ప్రేమిస్తున్నానంటూ వెంట పడుతూ  వేధిస్తున్నాడు. ఫోన్‌‌ నంబర్‌‌‌‌ ఇవ్వాలని ఇబ్బందులకు గురిచేశాడు. మంగళవారం జిల్లా హాస్పిటల్ సమీపంలో నుంచి అమ్మాయి వెళ్తుండగా మరోసారి వెంట పడ్డాడు. దీంతో  యువతి అతడిని పట్టుకుని దేహశుద్ధి చేసింది. అనంతరం స్థానికులు పోలీసులకు అప్పగించారు.

భక్తిశ్రద్ధలతో గిరి ప్రదర్శన

ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ టౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ప్రసిద్ధ నవనాథ సిద్దుల గుట్టలో సప్తహారతి గిరిప్రదర్శన వైభవంగా నిర్వహించారు.  మంగళవారం రాత్రి కొత్తగా తయారు చేయించిన రథోత్సవంపై సీతారాములు, హనుమంతుడు, శివపార్వతుల ఉత్సవ మూర్తులను ప్రతిష్టించి గుట్ట నుంచి పెద్దబజార్, శివాజీ చౌక్​, పాత బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా మీదుగా తిరిగి గుట్ట వరకు గిరి ప్రదర్శన నిర్వహించారు. మహిళలు మంగళ హారతులతో స్వామివారి రథానికి స్వాగతం పలికారు. నందిపేట్ కేదారేశ్వర పీఠాధిపతి మంగిరాములు మహారాజ్, పురోహితులు నందీశ్వర మహరాజ్, కుమార్ శర్మ పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి సతీమణి రజితారెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినీత పవన్, టీఆర్ఎస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి ఆశన్నగారి రాజేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, సిద్దుల గుట్ట కమిటీ చైర్మన్ ఏనుగు శేఖర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, పురోహితులు నందీశ్వర మహరాజ్, కుమార్ శర్మ, సభ్యులు పీసీ గంగారెడ్డి, భారత్ గ్యాస్ సుమన్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.