నిజామాబాద్

నిజామాబాద్ జిల్లాలో కొత్త సార్లొచ్చిన్రు

కామారెడ్డి జిల్లాలో 440 మందికి పోస్టింగులు కౌన్సెలింగ్​ ద్వారా పోస్టింగులు నేటి నుంచి బాధ్యతలు స్వీకరణ కామారెడ్డి, వెలుగు:  ఇటీవల నిర

Read More

అసెంబ్లీలో కిడ్నీ బాధితుల సమస్యలు ప్రస్తావించాలి

బాల్కొండ, వెలుగు:  కిడ్నీ బాధితుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలని జిల్లా కిడ్నీ బాధితులు బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని కోరారు. స

Read More

ఆర్మూర్‌‌‌‌ ఏసీపీ ఆఫీస్‌‌‌‌ వద్ద ఆందోళన

దుర్గాదేవి శోభాయాత్ర చేస్తుండగా సౌండ్‌‌‌‌బాక్స్‌‌‌‌లు లాక్కెళ్లిన పోలీసులు విగ్రహంతో కలిసి ఏసీపీ ఆఫీస్&zw

Read More

పోచారం వర్సెస్​ ఏనుగు రవీందర్​రెడ్డి... బాన్సువాడ కాంగ్రెస్​లో కుదరని సయోధ్య

బాన్సువాడ  కాంగ్రెస్​లో కుదరని సయోధ్య ఇద్దరి నేతల మధ్య మాటల యుద్దం నియోజకవర్గంలో ఉండొద్దని ఆధిష్టానం చెప్పిందన్న పోచారం నేనేందుకు వెళ్లా

Read More

హైడ్రా ఆగితే.. హైదరాబాద్ మరో వయనాడే: టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కీలక వ్యాఖ్యలు

నిజామాబాద్: ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు, నాలాల పరిరక్షణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా ఆగిపోతే.. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మరో వయనాడ్ అవుతో

Read More

భవానీ మాలధారణ స్వాములపై దాడి

బాన్సువాడ, వెలుగు : భవానీ మాలధారణ స్వాములపై మద్యం మత్తులో ఇద్దరు గిరిజన యువకులు దాడి చేశారు. ఈ ఘటన బాన్సువాడ మండలం కొయ్యగుట్ట వద్ద ఆదివారం జరిగింది. వ

Read More

పోలీస్​ హెడ్​క్వార్టర్​లో ఆయుధ పూజ

నిజామాబాద్ క్రైమ్, వెలుగు: నిజామాబాద్  పోలీస్  హెడ్ క్వార్టర్ లో దసరా పండుగ సందర్భంగా ఆయుధ పూజతో పాటు వాహనాలకు, బీడీ టీమ్​ సామగ్రికి పూజలు చ

Read More

ఇద్దరు పిల్లలను బావిలో తోసేసి.. తానూ దూకిన తండ్రి

కుటుంబ కలహాలు, ఆన్​లైన్ బెట్టింగ్స్ కారణం   కామారెడ్డిలోని నందివాడలో దారుణం  బావిలో దొరికిన ముగ్గురి మృతదేహాలు తాడ్వాయి, వె

Read More

యథేచ్చగా లింగ నిర్ధారణ టెస్టులు

పుట్టేది ఆడో.. మగో.. ఇంటికొచ్చే చెప్తున్నరు కేసులు నమోదవుతున్నా అగని అక్రమ దందా ఇతర స్టేట్​ల నుంచి సైతం వస్తున్న పెషేంట్లు కామారెడ్డి, వెల

Read More

దసరా తర్వాత బతుకమ్మ పండుగ .. ఏటా ఎడపల్లిలో కొనసాగుతున్న ఆనవాయితీ

బతుకమ్మ పండుగపై రెండు కథనాలు భారీ బతుకమ్మలను చేసేందుకు మహిళలు పోటీ నిలువెత్తు బతుకమ్మలు ప్రధాన ఆకర్షణ ఎడపల్లి , వెలుగు: తెలంగాణ రాష్ట్ర వ్

Read More

వీసీ ఎంపికకు షార్ట్​ లిస్ట్​ రెడీ .. త్వరలో పేరు అనౌన్స్​మెంట్

ఆఫీసును​ సిద్ధం చేస్తున్న ఆఫీసర్లు​  వీసీ పోస్టుకు 133 మంది దరఖాస్తు ​నిజామాబాద్,  వెలుగు: తెలంగాణ వర్సిటీ వీసీగా అపాయింట్​అయ్యేంద

Read More

స్టూడెంట్స్​ క్లాస్​లకు హాజరయ్యేలా చూడాలి : కలెక్టర్​ ఆశిశ్​సంగ్వాన్

కామారెడ్డి జిల్లా కలెక్టర్​ ఆశిశ్​సంగ్వాన్ కామారెడ్డి టౌన్, వెలుగు : ఇంటర్మీడియెట్​స్టూడెంట్స్​ క్లాస్​లకు హాజరయ్యేలా చూడాలని  కామారెడ్డి

Read More

ఆడబిడ్డల పక్షాన మాట్లాడితే దాడులు చేస్తారా? : వేముల ప్రశాంత్ రెడ్డి

తులం బంగారం హామీ ఏమైంది ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి బాల్కొండ,వెలుగు : ఎలక్షన్ టైంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన తులం బంగారం హామీపై మాట్లాడితే క

Read More