ఎన్​ఎండీసీలో విజిలెన్స్ అవేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నెస్ వీక్ 

ఎన్​ఎండీసీలో విజిలెన్స్ అవేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నెస్ వీక్ 

హైదరాబాద్, వెలుగు : ఇనుప ఖనిజం ఉత్పత్తిదారు అయిన ఎన్​ఎండీసీ విజిలెన్స్ అవేర్​నెస్​వీక్​ ముగింపు కార్యక్రమాన్ని హైదరాబాద్​లో ఆఫీసులో శనివారం నిర్వహించింది.  సమగ్రత,  నైతిక పద్ధతుల  ప్రాముఖ్యతను నొక్కిచెబుతూ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఐపీఎస్​ అధికారి మహేశ్​ భగవత్​ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

అవేర్​నెస్​వీక్​లో భాగంగా ప్రాజెక్ట్ సైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు,  ప్రధాన కార్యాలయాల్లో వివిధ కార్యక్రమాలను ఆగస్టు 16 నుంచి నవంబర్ 15 వరకు నిర్వహిస్తామని ఎన్​ఎండీసీ తెలిపింది. ఇదిలా ఉంటే సంస్థ గత నెల 4.07 మిలియన్​ టన్నుల ఇనుప ఖనిజాన్ని ఉత్పత్తి చేయగా, 4.03 టన్నులను అమ్మినట్టు ప్రకటించింది.