ఎవరూ విప్ ధిక్కరించొద్దు.. కార్పొరేటర్లకు కేటీఆర్ హెచ్చరిక

ఎవరూ విప్ ధిక్కరించొద్దు.. కార్పొరేటర్లకు కేటీఆర్ హెచ్చరిక

జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికకు మందు కార్పొరేటర్లతో మంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్‌లో సమావేశమయ్యారు. కేసీఆర్ ఎవరికి మేయర్ అభ్యర్థిగా అవకాశమిచ్చినా అందరూ సమ్మతించాలని ఆయన కార్పొరేటర్లను కోరారు. ఇప్పటికే విప్ జారీ చేశామని.. ఎవరూ విప్ ధిక్కరించొద్దని ఆయన హెచ్చరించారు. అదేవిధంగా మేయర్ ఎన్నిక సమయంలో పాటించాల్సిన నియమాల గురించి కార్పొరేటర్లందరికీ ఆయన తెలియజేశారు.

For More News..

జీహెచ్ఎంసీ మేయర్ అభ్యర్థిగా గద్వాల విజయలక్ష్మి