హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర రైతాంగానికి అంతరాయం లేకుండా నాణ్యమైన కరెంట్ సప్లై చేయాలని అధికారులను సదరన్ డిస్కం సీఎండీ ముషారఫ్ ఫారూఖీ ఆదేశించారు. సోమవారం డిస్కం పరిధిలోని సూపరింటెండింగ్ ఇంజినీర్లు, చీఫ్ ఇంజినీర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ ఫరూఖీ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో కరెంటు డిమాండ్ నమోదవుతున్నందున్న అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ వానాకాలం సీజన్లో రికార్డు స్థాయిలో వరి సాగు జరుగుతున్నదని, యాసంగి సీజన్ స్థాయిలో విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయిలో నమోదవున్నదని వివరించారు.
రైతాంగానికి కరెంటు అంతరాయం కలగొద్దు
- తెలంగాణం
- October 1, 2024
లేటెస్ట్
- యాదాద్రిని గంజాయి రహిత జిల్లాగా మార్చాలి : కలెక్టర్ హనుమంతరావు
- టూల్స్ & గాడ్జెట్స్ :వావ్ అనిపించే ఫీచర్స్ తో.. స్మార్ట్ లాక్
- చౌటుప్పల్ లో ఘనంగా కంఠమహేశ్వరస్వామి బోనాలు
- భారత అమ్ముల పొదిలో ఎల్‌ఆర్‌ఎల్‌ఏసీఎం
- Daaku Maharaj Real story: బాలకృష్ణ సినిమాలో డాకు మహారాజ్ ఎవరు.? ఆయన స్టోరీ వింటే షాక్ అవ్వాలసిందే.
- కిచెన్ తెలంగాణ : రొటీన్‌కి భిన్నంగా గోబీ వెరైటీలు
- గ్రూప్-3 పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి
- మునుగోడును ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దాలి : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
- టెక్నాలజీ : ఏఐతో డెత్ కాలిక్యులేషన్!
- నవంబర్ 20న వేములవాడకు సీఎం రేవంత్ రెడ్డి
Most Read News
- హైవేల పక్కన పండ్ల బుట్టల్లో ఉండే సీతాఫలాలు కొంటున్నరా..?
- Ayushman Bharat Card: ఆధార్ కార్డు ఉంటేచాలు..ఇంకేం వద్దు.. సీనియర్ సిటిజన్లకు ఆయుష్మాన్ భారత్
- TG-TET: ఇప్పటి వరకు టెట్‌కు ఎంతమంది అప్లై చేసుకున్నారంటే..?
- Bigg Boss: ఊహించని విధంగా బిగ్ బాస్ ఓటింగ్.. స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్.. డేంజర్లో ఇద్దరు!
- Pushpa 2: The Rule : పుష్ప సినిమాని ఆ ఇద్దరు స్టార్ హీరోలు రిజెక్ట్ చేశారా..?
- సీఎం చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత..
- AUS vs IND: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 3-1 తేడాతో ఆ జట్టే గెలుస్తుంది: ఆసీస్ దిగ్గజ క్రికెటర్
- IND vs AUS: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్ట్.. టీమిండియా తుది జట్టును ప్రకటించిన రవిశాస్త్రి
- IPL 2025: ఐపీఎల్ మెగా వేలంలో 13 ఏళ్ల పోరగాడు.. ఎవరతను..? ఏంటి స్పెషాలిటీ..?
- Pi Phone: డిసెంబర్లో టెస్లా Pi స్మార్ట్‌ఫోన్ లాంచ్..! ఇంటర్నెట్, ఛార్జింగ్ అవసరం లేదట