న్యూఢిల్లీ: ఆరోగ్య సేతు యాప్ డేటా సెక్యూరిటీ ప్రాబ్లమ్ లేదని కేంద్ర ప్రభుత్వం బుధవారం తెలిపింంది. యాప్ ద్వారా ఇప్పటివరకు ఎటువంటి భద్రతా ఉల్లంఘనలు గుర్తించబడలేదని పేర్కొంది. ఆరోగ్య సేతు యాప్ నుంచి వ్యక్తిగత వివరాలు హ్యాకింగ్ చేసే చాన్స్ ఉంది అంటూ ఓ ఫ్రెంచ్ ఎథికల్ హ్యాకర్ మంగళవారం ట్విట్టర్లో సవాలు చేశారు. 9 కోట్ల మంది ఇండియన్ల ప్రైవసీ ప్రమాదంలో ఉందని హెచ్చరించారు. మరోవైపు యాప్ ను మరింత సెక్యూరిటీతో మెయింటేన్ చేయాడానికి కావాల్సిన సూచనలు చేశారు. ఆ హ్యాకర్ సవాలు, సూచనల మేరకు కేంద్ర ప్రభుత్వం యాప్ ను పూర్తి స్థాయిలో టెస్ట్ చేసిన తర్వాత వివరణ ఇచ్చింది. ఆరోగ్యసేతు యాప్ వాడుతున్న ఏ ఒక్క యూజర్ కు సంబంధించిన సమాచారం కూడా హ్యాకింగ్ కు గురికాలేదని కాలేదని ట్విట్టర్ లో క్లారిటీ ఇచ్చింది. ఆ హ్యాకర్ వాదనలను తోసిపుచ్చిన కేంద్రం.. ప్రజల భద్రతకు సంబంధించిన అంశంలో రాజీ పడే ప్రసక్తే లేదని, దేశంలో ఎవరైనా ఆరోగ్య సేతు యాప్ లో సమస్యలు గుర్తిస్తే తమ దృష్టికి తేవాలని సూచించింది.
ఆరోగ్య సేతు డేటా ఫుల్ సేఫ్ : కేంద్రం క్లారిటీ
- టెక్నాలజి
- May 6, 2020
లేటెస్ట్
- జిల్లాపరిషత్ ఆఫీస్‌లో లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఏఈ
- గురుకులాల మీద పాలిటిక్స్ చేయద్దు: పొన్నం ప్రభాకర్
- Good Health : ఇలా చేస్తే.. ఇలా తింటే.. మీరు 40లోనూ.. 20 ఏళ్ల కుర్రోడిగా ఉంటారు..!
- Allu Arjun Army: కాళ్లనే చేతులుగా మలిచి అల్లు అర్జున్ ఫోటో గీసిన ఓ దివ్యాంగ అభిమాని!
- మీ భూమి ప్రభుత్వం తీసుకుంటే.. సర్కారు విలువ కంటే నాలుగు రెట్లు!
- పెద్దపల్లిలో ఎయిర్ పోర్ట్ ఏర్పాటు చేయండి : కేంద్ర మంత్రి రామ్మోహన్ కు ఎంపీ వంశీకృష్ణ వినతి
- తగ్గేది లేదంటున్న రామ్ గోపాల్ వర్మ.. ఏపీ హైకోర్టులో క్వాష్ పిటీషన్.. విచారణ వాయిదా..
- ఢిల్లీలోని ఓ స్వీట్ షాపులో పేలుడు : పోలీసుల హై అలర్ట్
- ప్రభుత్వ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలకు ఏర్పాట్లు
- ప్రధాని మోడీని చంపుతానంటూ బెదిరింపు కాల్.. మహిళ అరెస్ట్
Most Read News
- IPL 2025 Mega Action: కన్నీళ్లు ఆగడం లేదు.. RCB జట్టు తీసుకోలేదని స్టార్ క్రికెటర్ భార్య ఎమోషనల్
- SA vs SL: గింగరాలు తిరిగిన స్టంప్.. ఇతని బౌలింగ్‌కు వికెట్ కూడా భయపడింది
- ఐ ఫోన్ కొనాలనుకుంటే ఇప్పుడే కొనండి.. ఇంకా 2 రోజుల వరకే ఈ బంపరాఫర్
- IND vs AUS: భారత్, ఆస్ట్రేలియా తొలి టెస్టు.. కామెంట్రీ పక్షపాతం అంటూ అమితాబ్ అసంతృప్తి
- చెన్నై వైపు వేగంగా దూసుకొస్తున్న తుఫాన్.. సముద్రం అల్లకల్లోలం.. ఆకాశంలో కారుమబ్బులు
- Black Friday:బ్లాక్ ఫ్రైడే.. బ్లాక్ ఫ్రైడే సేల్స్ గురించి బాగా వినపడుతోంది.. ఇంతకీ బ్లాక్ ఫ్రైడే అంటే..?
- చెత్తలో రూ.5వేల 900 కోట్లు.. ఎప్పుడు బయట పడతాయో మరి..!
- కన్నతల్లిని స్మశానంలో వదిలేసిన కొడుకులు.. జగిత్యాలలో దారుణం
- NZ vs ENG: RCB ప్లేయర్ అదరహో.. రెండు నెలల్లోనే మూడు ఫార్మాట్లలో అరంగేట్రం
- గృహప్రవేశం చేసిన రోజే ఇల్లు దగ్ధం