అయోధ్య రామందిరంలో నీటి లీకేజీపై రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. కేంద్రం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రామ మందిరంలో నీటి లీకేజీ అవ్వడంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఈ క్రమంపై నీటి లీకేజీ వార్తలపై అయోధ్య ట్రస్టు క్లారిటీ ఇచ్చింది. రామ్ లల్లా గర్భగుడిలో నీటి లీకేజీ లేదని స్పష్టం చేసింది ట్రస్టు. రామ్ లల్లా గర్భగుడి పైకప్పు నుండి ఒక చుక్క నీరు లీక్ అవ్వడం లేదని తెలిపింది.
जय श्रीराम
— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) June 26, 2024
श्रीराम जन्मभूमि मंदिर में वर्षाकाल के दौरान छत से पानी टपकने संबंधी समाचार के दृष्टिगत तथ्य :
गर्भगृह जहाँ भगवान रामलला विराजमान है, वहाँ एक भी बूंद पानी छत से नही टपका है और न ही कहीं से पानी का गर्भगृह में प्रवेश हुआ है।
రామమందిరం పై ఎలాంటి అప్డేట్స్ అయినా రామ్ జన్మభూమి తీర్థ క్షేత్రం అఫీషియల్ హ్యాండిల్స్ నుండి వస్తే మాత్రమే నమ్మాలని తెలిపింది ట్రస్టు.వాన నీటి డ్రైనేజ్ కోసం ఆలయ పరిసరాల్లో పటిష్టమైన ఏర్పాట్లు చేశామని,వాన నీటిని నిల్వ ఉంచటం కోసం రీఛార్జ్ పిట్స్ ఏర్పాటు చేశామని అన్నారు ట్రస్టు అధికారులు.
मन्दिर व परकोटा परिसर में बरसात के पानी की निकासी का उत्तम प्रबंध किया गया है, जिसका कार्य प्रगति पर है। पूरे परिसर को बरसात के पानी के लिए बाहर शून्य वाटर डिस्चार्ज के लिए प्रबंधन किया गया है। परिसर मे बरसात के पानी को अन्दर रखने के लिये रिचार्ज पिट्स का निर्माण किया जा रहा है।
— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) June 26, 2024