
నోకియా ల్యాప్‌టాప్‌లను ఇండియన్ మార్కెట్లోకి ఫ్లిప్‌కార్ట్ తీసుకురానుంది. నోకియా ప్యూర్‌బుక్ ఎక్స్14 ధర రూ. 59,990 కాగా, ఈ నెల 18 నుంచి ప్రీ ఆర్డర్లను బుక్ చేసుకోవచ్చు. ఈ ల్యాప్‌టాప్‌లో డాల్బీ విజన్‌తో కూడిన 14 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ఎల్‌ఈడీ డిస్‌ప్లే, ఇంటెల్ ఐ5 ప్రాసెసర్ వంటి ఫీచర్లున్నాయి.