హైదరాబాద్ స్థానిక సంస్థల ఎంఐఎం అభ్యర్థి మీర్జా రెహమత్ బేగ్ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ తదితరులు పాల్గొన్నారు. తనకు ఈ అవకాశం కల్పించిన అసదుద్దీన్ ఓవైసీకి మీర్జా రెహమత్ బేగ్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. తాను చిన్న కార్యకర్త నుండి ఎంఐఎంలో పనిచేస్తున్నానన్నారు. తన కృషిని గుర్తించి ఇంత పెద్ద పదవి ఇవ్వడం బాధ్యతగా ఫీల్ అవుతున్నానని రహమత్ బేగ్ హర్షం వ్యక్తం చేశారు.
ఎంఐఎం అభ్యర్థి మీర్జా రెహమత్ బేగ్ నామినేషన్
- హైదరాబాద్
- February 23, 2023
లేటెస్ట్
- Womens U19 T20 World Cup: ప్రపంచ కప్ విజేతకు బీసీసీఐ భారీ నజరానా
- ఇది కదా కావాల్సింది.. బంగారం రేటు తగ్గిందండోయ్.. హైదరాబాద్‌లో తులం బంగారం ధర ఎంతంటే..
- SandeepReddyVanga: అర్జున్ రెడ్డికి సాయిపల్లవిని అనుకున్నా.. స్లీవ్లెస్సే వేసుకోదన్నారు
- వరల్డ్ ఛాంపియన్‌నే ఓడించాడు: టాటా స్టీల్ మాస్టర్స్ 2025 టైటిల్ విజేతగా ప్రజ్ఞానంద్
- నిమిషాల్లోనే రూ.5 లక్షల కోట్ల సంపద ఆవిరి.. ట్రంప్ టారిఫ్ భయాలతో స్టాక్ మార్కెట్ ఢమాల్..
- కొత్త చట్టాలతో సత్వర న్యాయం : ఈపూరి రాములు
- చెర్వుగట్టు బ్రహ్మోత్సవాలకు పటిష్ట భద్రత : ఎస్పీ శరత్ చంద్ర పవార్
- తెలంగాణలో 8 మంది బీజేపీ ఎంపీలున్నా..రాష్ట్రానికి తెచ్చిందేమీ లేదు : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
- ఘనంగా లింగమంతులస్వామి దిష్టిపూజ
- సుధారాణికి మంత్రి తుమ్మల నివాళి
Most Read News
- కిమ్స్‌లో ఇంకెన్నాళ్లు ఇలా..? శ్రీతేజ్‌ను కాపాడుకునేందుకు అల్లు అర్జున్ బిగ్ డెసిషన్
- అది బేసిక్ నీడ్.. కమిట్మెంట్ అడగడంలో తప్పేముంది: అనసూయ
- IND vs ENG: ప్రయోగాలపై టీమిండియా దృష్టి..చివరి టీ20లో నలుగురికి రెస్ట్
- IND vs ENG: ఆ తప్పు ఏదో ఒకరోజు టీమిండియాకు శాపంలా మారుతుంది: అశ్విన్
- మహేష్ రిజెక్ట్ చేసిన సినిమాని రామ్ చరణ్ చేస్తున్నాడా..?
- Womens U19 T20 World Cup: అమ్మ, నాన్న నన్ను క్షమించండి: సౌతాఫ్రికా కెప్టెన్ ఎమోషనల్
- రథసప్తమి విశిష్టత .. ప్రాముఖ్యత ఇదే.. ఆరోజు ఏంచేయాలి
- కాసేపైతే తాళి కట్టేవాడు.. చోలీకే పీచే క్యాహే పాటకు డ్యాన్స్ చేశాడు.. ఆ తర్వాత పెద్ద ట్విస్ట్ ..
- తిరుపతిలో బయటపడ్డ పురాతన విగ్రహం.. స్వామి వారి పాదాలు చూడండి..
- పన్నుల విధానంలో TDS,TCS అంటే..వీటి మధ్య తేడా ఏంటీ..?