కంప్యూటర్ పరిజ్ఞానం ఉందా.. మీకోసమే ఈ జాబ్.. త్వరగా అప్లై చేసుకోండి..

కంప్యూటర్ పరిజ్ఞానం ఉందా.. మీకోసమే ఈ జాబ్.. త్వరగా అప్లై చేసుకోండి..

ఆఫీస్ ఎగ్జిక్యూటివ్​ పోస్టు భర్తీ కోసం ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్​ రొపర్(ఐఐటీ రొపర్) నోటిఫికేషన్ విడుదల చేసింది.  ఆసక్తి, అర్హత గల​ అభ్యర్థులు మే 12వ తేదీలోగా ఆన్​లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. 

  • పోస్టు: ఆఫీస్ ఎగ్జిక్యూటివ్
  • ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కంప్యూటర్ ఆఫీస్ అప్లికేషన్ల వినియోగంలో ప్రావీణ్యం ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, అకౌంటింగ్, పవర్ పాయింట్​లో కచ్చితంగా నైపుణ్యం కలిగి ఉండాలి.
  • అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.
  • లాస్ట్ డేట్: మే 12. 
  • వాక్  ఇన్ ఇంటర్వ్యూ: మే 14న ఉదయం 9గంటలకు. పూర్తి వివరాలకు www.iitrpr.ac.inలో సంప్రదించగలరు.