జయశంకర్ వర్సిటీలో యూజీ కోర్సులు

జయశంకర్ వర్సిటీలో యూజీ కోర్సులు

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ, పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చరల్ యూనివర్సిటీలతో పాటు అనుబంధ కళాశాలల్లో 2024-–25 విద్యా సంవత్సరానికి సంబంధించి బైపీసీ స్ట్రీమ్లో కింది అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 17లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

అర్హత: ఇంటర్మీడియట్ (ఫిజికల్ సైన్సెస్, బయోలాజికల్ సైన్సెస్)తో పాటు తెలంగాణ ఈఎపీసెట్-2024 ఉత్తీర్ణులై ఉండాలి. వయసు  బీవీఎస్సీ ఏహెచ్ కోర్సుకు 17 నుంచి 25 ఏళ్లు; ఇతర కోర్సులకు 17 నుంచి 22 ఏళ్లు మధ్య ఉండాలి.
సెలెక్షన్​: తెలంగాణ ఈఎపీసెట్-2024లో అభ్యర్థులు పొందిన ర్యాంకు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు. 
దరఖాస్తులు: ఆన్​లైన్​లో ఆగస్టు 18 వరకు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు www.pjtsau.edu.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.