కమలాపూర్: ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పాత రిబ్బన్ కట్‌చేసి పోయిండని ఎన్ఎస్యూఐ స్టేట్ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్ అన్నారు. స్థానిక సమస్యలతో పాటు అభివృద్ధి జరుగుతుందని ఆశపడిన ప్రజలకు నిరాశే ఎదురైందన్నారు. కమలాపూర్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్ లో బీఆర్ఎస్ పార్టీ తీరును తప్పుపడుతూ స్థానిక లీడర్లు, ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. పాత పనులు ప్రారంభించి నియోజకవర్గ ప్రజల్ని ఈ రకంగా మోసం చేసిపోతారని ఎన్నడూ భావించలేదన్నారు. కమలాపూర్ లో డిగ్రీ కాలేజ్ నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని స్థానిక బీఆర్ఎస్ లీడర్లు కబ్జా చేసిన విషయాన్ని మంత్రికి విన్నవించేందుకు వెళ్లిన ఎన్ఎస్యూ లీడర్లపై దాడులు చేసి, గాయపరచడం సిగ్గుచేటు అన్నారు. రౌడీల్లా వ్యవహరించి లీడర్లను అడ్డుకొని స్టేషన్‌కు తరలించి కేసులు పెట్టడం సబబు కాదన్నారు. మంత్రి కేటీఆర్ టూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం వచ్చినట్లు లేదని ఎమ్మెల్యే క్యాండిడేట్ ప్రకటన కోసం వచ్చినట్లు ఉందన్నారు. 2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా ఉద్యమకారులపై రాళ్లు రువ్విన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ కేటాయించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు.
హుజురాబాద్ కేటీఆర్ పర్యటనపై బల్మూరు వెంకట్ ఆగ్రహం
- కరీంనగర్
- February 2, 2023
మరిన్ని వార్తలు
-
యాసంగి సాగుకు సరిపడా నీరు.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కళకళలాడుతున్న రిజర్వాయర్లు
-
ధర్మారం మార్కెట్ కమిటీ చైర్మన్‌ను పరామర్శించిన ఎమ్మెల్యే వివేక్
-
జగిత్యాల అభివృద్ధికి కృషి..ఎమ్మెల్యే సంజయ్ కుమార్
-
కౌశిక్‌రెడ్డి.. సీఎం, ప్రభుత్వాన్ని దూషించడం మానుకోవాలి : యూత్ కాంగ్రెస్ లీడర్లు
లేటెస్ట్
- కోటక్ మహీంద్రా బ్యాంక్ లాభం 4,701 కోట్లు
- కులాల పేర్ల మార్పుపై ముగిసిన గడువు
- టెల్కోలకు రూ.లక్ష కోట్ల బూస్ట్ ?: వొడాఫోన్ ఐడియాకు ఎంతో మేలు
- జీసీ సెరా టైల్స్ షోరూమ్ షురూ
- వానాకాలం వడ్లు 53 లక్షల టన్నుల సేకరణ..రైతుల అకౌంట్లలో రూ.12 వేల కోట్లు జమ
- భూగర్భ విద్యుత్ లైన్స్ ప్రక్రియ ప్రారంభం
- పదేండ్లు రాష్ట్రాన్ని ఆగంజేసి.. మాపై విమర్శలా?
- ఐదేళ్లలో ఇండియా ఆటో ఇండస్ట్రీ నెంబర్ వన్ : నితిన్ గడ్కరీ
- సాగుకు పనికిరాని భూములపై సర్వే
- ఈపీఎఫ్ఓ సేవలు ఇంకా ఈజీ
Most Read News
- Champions Trophy 2025: సిరాజ్‌ను తొలగించక తప్పలేదు.. మాకు డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ కావాలి: రోహిత్ శర్మ
- Sobhita Dhulipala: శుభవార్త చెప్పిన శోభితా అక్కినేని.. కల? నిజమా? అంటూ ఇన్‌స్టా పోస్ట్
- తెలంగాణలో కొత్త బస్ డిపోలు, బస్ స్టేషన్ల నిర్మాణం.. ఎక్కడెక్కడంటే.?
- Good Health: డయాబెటిక్ పేషెంట్లు తినాల్సిన సూపర్ ఫుడ్ ఇదే..
- Crime Thriller: ఓటీటీలోకి ట్విస్ట్‌లతో వణికించే తమిళ్ లేటెస్ట్ సీరియల్ కిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ వివరాలివే
- Manchu Controversy: నాన్నను.. పంచదారను దూరంగా ఉంచుదాం.. నువ్వూ నేనూ చూస్కుందాం.. విష్ణుకు మనోజ్ కౌంటర్
- రేషన్ కార్డులపై గుడ్ న్యూస్.. లిస్ట్‌లో పేరు లేనివాళ్లు మళ్లీ అప్లై చేసుకోవచ్చు
- రూ.200 కోట్లు పెట్టి కన్నప్ప సినిమా ఎలా తీస్తున్నారంటూ మంచు మనోజ్ సంచలనం..
- పాపం తెలుగోళ్లు.. ముగ్గురిలో ఒక్కరికీ ఛాన్స్ దక్కలే: సిరాజ్, నితీష్, తిలక్ వర్మలకు తీవ్ర నిరాశ
- UPS పెన్షన్ అప్డేట్: 8వ వేతన కమిషన్ ప్రకారం పెన్షన్ ఎంత పెరగొచ్చు..?