![పోప్ ఫ్రాన్సిస్‌ను కలిసిన ఒడిశా సీఎం పట్నాయక్](https://static.v6velugu.com/uploads/2022/06/Odisha-Chief-Minister-Naveen-Patnaik-who-is-on-a-tour-of-Europe-met-Pope-Francis-a-Christian-pastor-in-the-Vatican-City_A8MXbad9R4.jpg)
వాటికన్ సిటీ : యూరోప్ టూర్‌లో ఉన్న ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వాటికన్ సిటీలో క్రైస్తవ మత గురువు పోప్ ఫ్రాన్సిస్‌ను కలిశారు. రాష్ట్రపతి ఎన్నికలకు ఎన్డీయే అభ్యర్థిగా ద్రౌపదీ ముర్మును ఎంపిక చేసిన నేపథ్యంలో ఇవాళ ఉదయం నవీన్ పట్నాయక్ తన ట్విట్టర్‌లో స్పందిస్తూ ఆమెకు కంగ్రాట్స్ తెలిపారు. ఇది ఒడిశా ప్రజలకు గర్వకారణమన్నారు.
Odisha CM Naveen Patnaik met with Pope Francis, the head of Catholic Church in Vatican City, this morning. "What an honour to meet you, we have millions of Roman Catholics in our country India," CM said
— ANI (@ANI) June 22, 2022
(Source: Reuters) pic.twitter.com/17ICjupWRx
Odisha Chief Minister Naveen Patnaik met Pope Francis in Vatican City, earlier today pic.twitter.com/T5NeMSdRrH
— ANI (@ANI) June 22, 2022