ఒడిశా సీఎం ఆస్తి విలువ ఇది
భువనేశ్వర్ : ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఆస్తి ఐదేళ్లలో ఐదురె ట్లు పెరిగింది. ఎన్నికల సంఘానికి ఇచ్చిన అఫిడవిట్ లో ఆయన ఈ విషయాన్ని చెప్పారు. 2014 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆయన ఆస్తి రూ.12కోట్లు కాగా.. ప్రస్తుతం దాని విలువ రూ.63 కోట్లకు పెరిగింది. ఢిల్లీ, ఒడిశాలో ఉన్న స్థి రాస్తుల విలువ పెరగడమే దీనికి కారణం అని భావిస్తున్నారు . ఆయన దగ్గరు న్న 1980 మోడల్ అంబాసిడర్ కారు విలువ తొమ్మిది వేలు. ప్రస్తుతం చే తిలో రూ.25వేలు క్యా ష్ ఉందని,బ్యాంక్ బ్యా లెన్స్ , నగల విలువ రూ. 23లక్షలు అని అఫిడవిట్ లో తెలిపారు .