భువనేశ్వర్: పింఛన్ తీసుకునేందుకు 100 ఏళ్ల తన తల్లిని ఓ కూతురు మంచంపై పడుకో బెట్టి బ్యాంకు దాకా లాక్కెళ్లింది. బ్యాంక్ ఆఫీసర్ ఫిజికల్ వెరిఫికేషన్ చేశాకే డబ్బులు విత్ డ్రా చేసుకునేందుకు పర్మిషన్ ఇస్తాననటంతో మరో దారిలేక ఇలా చేశానని చెప్పింది. ఒడిశాలోని నౌపారా జిల్లా బార్గావ్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఉదంతం మొత్తాన్నీ కొందరు వీడియో తీసి, నెట్లో పెట్టడంతో వైరల్‌గా మారింది. ప్రధాన మంత్రి గరీబ్ యోజనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం జన్‌ధన్ ఖాతాల్లోరూ.500 చొప్పున మూడు నెలలుగా జమచేస్తోంది. ఈ పథకం కింద తన తల్లి అకౌంట్లో జమ అయిన పింఛన్ తీసుకునేందుకు 60 ఏండ్ల పుంజిమతి బ్యాంక్ కు వెళ్లారు. ఫిజికల్ వెరిఫికేషన్ అని బ్యాంకు సిబ్బంది చెప్ప టంతో చేసేదేమీ లేక ఇలా మంచంపై పడుకొని ఉన్న తల్లిని బ్యాంక్ వరకు లాక్కొచ్చారు. ఈ ఘటనపై కలెక్టర్ మధుస్మిత సాహూ స్పందిం చారు. ఫిజికల్ వెరిఫికేషన్ కోసం సిబ్బంది వారి ఇంటికి వెళ్లేలోపే పుంజిమతి తన తల్లిని మంచంతో సహా తీసుకొచ్చారని చెప్పారు. సోషల్ మీడియాలో చాలామంది ఈ సంఘట నపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పింఛన్ కోసం..తల్లిని మంచంతో పాటే బ్యాంకుకు లాక్కెళ్ళిన కూతురు
- దేశం
- June 15, 2020
లేటెస్ట్
- ఉద్యమంలో కళాకారుల పాత్ర మరువలేనిది
- రేవతి చనిపోయిందని తెల్లారే తెలిసింది
- ఎమర్జెన్సీ ల్యాండింగ్.. 180 మంది సేఫ్
- ఫ్లడ్లైట్స్ టవర్ ఎక్కి మాజీ హోంగార్డు హల్చల్
- రాజస్థాన్‌లోని కోటాలో మరో స్టూడెంట్ ఆత్మహత్య
- సభ నిర్వహణలో స్పీకర్ మార్క్
- బీమాపై జీఎస్టీ ఈసారీ తగ్గించలే
- అసెంబ్లీ 37 గంటల 44 నిమిషాలు..కౌన్సిల్ 28 గంటలు : శ్రీధర్ బాబు
- బంగ్లాదేశ్ పిల్లలుంటే చెప్పండి..స్కూళ్లకు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఆదేశాలు
- వైభవంగా అయ్యప్ప పడిపూజ
Most Read News
- Allu Arjun: కన్నీళ్లు పెట్టుకున్న అల్లు అర్జున్
- UI Box Office Collection Day 1: డీసెంట్ కలెక్షన్లు రాబట్టిన ఉపేంద్ర యూఐ.. హిట్ పడినట్లే..
- Good Health: బ్రౌన్ రైస్ తినడం అలవాటు చేసుకోండి.. జీవితంలో హాస్పిటల్ వైపు కూడా చూడరు..
- Christmas 2024 : మెదక్ కంటే పెద్ద చర్చి.. మన తెలంగాణలోనే మరొకటి ఉంది తెలుసా..!
- Gold Rates: గోల్డ్ ప్రియులకు షాక్.. వరుసగా మూడు రోజులు తగ్గి.. ఒక్కసారిగా పెరగిన బంగారం ధరలు
- Parenting Tips: పిల్లలకు ఇవి నేర్పండి చాలు.. జెమ్స్ అయిపోతారు..
- Rain alert: తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. ఎప్పటి నుంచి అంటే..
- IND vs AUS: బాక్సింగ్ డే టెస్ట్ కల చెదిరింది.. స్క్వాడ్ నుంచి తప్పించడంపై మెక్‌స్వీనీ ఆవేదన
- గుడ్ న్యూస్..PF క్లెయిమ్ చాలా ఈజీ.. డ్రా చేసుకునేందుకు ‘ఈ -వ్యాలెట్’..
- మోస్ట్ పాపులర్ హీరోల లిస్ట్ లో టాప్ లో ప్రభాస్, అల్లు అర్జున్ ...