సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రులపై శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు దాడులు చేశారు. గర్భిణులకు అవసరం లేకున్నా సిజేరియన్ కాన్పులు చేస్తున్నట్లు ఫిర్యాదు అందడంతో ఎనిమిది ఆస్పత్రుల్లో తనిఖీలు చేశారు. రికార్డులు పరిశీలించి ఎక్కువ సిజేరియన్ ఆపరేషన్లు జరిగినట్లు గుర్తించి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మధుబాబు హాస్పిటల్లోని రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల్లో డిప్యూటీ డీఎంహెచ్వో చంద్ర శేఖర్, డీఐవో వెంకట రమణ, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ గైనకాలజిస్ట్ డాక్టర్ జశ్వంత్ సుందర్, ఎస్వో వీరయ్య, డెమో అంజయ్య ఉన్నారు.
ప్రైవేట్ ఆస్పత్రులపై ఆఫీసర్ల దాడులు
- నల్గొండ
- March 23, 2024
లేటెస్ట్
- Game Changer Box Office: అఫీషియల్.. గేమ్ ఛేంజర్ డే 1 బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే?
- 20న ఎయిర్పోర్టు స్థల పరిశీలనకు కేంద్ర బృందం రాక
- సంక్రాంతి రష్.. గంటకు 40 కిలోమీటర్లు మాత్రమే.. హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ మాదిరి గానే..
- సంక్రాంతికి ఊరికి పోదాం.. ఇలా సంబరాలు చేద్దాం
- కామారెడ్డి జిల్లాలో నవోదయ ప్రవేశ పరీక్షకు14 సెంటర్లు
- కేసీఆర్ను కలిసిన బీఆర్ఎస్ నేతలు
- నిజామాబాద్ జిల్లాలో అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు
- ఉపాధి హామీ పనుల్లో పనులకు రాకుండా డబ్బులు డ్రా.. సోషల్ఆడిట్లో కూలీల ఆరోపణ
- Sankranti 2025: సంక్రాంతి ముగ్గులకు ఇంత కథ ఉందా..
- సంక్రాంతి పల్లె..మనకోసమే మన ఊరికి పోయివద్దాం
Most Read News
- H1B వీసా అందిస్తున్న టాప్ 10 ఇండియన్ కంపెనీలు ఇవే..
- సంక్రాంతి తర్వాత తుఫాన్ ఏర్పడే అవకాశం: వాతావరణ శాఖ వార్నింగ్
- తెలంగాణలో వన్ స్టేట్–వన్ రేషన్ విధానం: సీఎం రేవంత్
- గుడ్ న్యూస్: తెలంగాణలో కానిస్టేబుళ్లకు ప్రమోషన్లు..జీవో జారీ
- Ravi Ashwin: డిఫెన్స్ ఆడగలిగితే అతను ప్రతి మ్యాచ్లో సెంచరీ కొట్టగలడు: రవిచంద్రన్ అశ్విన్
- Game Changer: గేమ్ ఛేంజర్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత.. ఫస్ట్ డే కలెక్షన్స్ అంచనా ఎన్ని కోట్లంటే?
- IPL 2025: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్స్ వీరిద్దరే.. కన్ఫర్మ్ చేసిన హెడ్ కోచ్
- కొత్త రేషన్ కార్డుల జారీకి పక్కాగా అర్హుల ఎంపిక: కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
- రైతులకు గుడ్ న్యూస్ : పంట వేసినా వేయకపోయినా.. సాగుభూమికి రైతుభరోసా
- Allu Arjun: అల్లు అరవింద్ బర్త్ డే సెలెబ్రేషన్స్.... పుష్ప కా బాప్ అంటూ తండ్రికి విషెస్ చెప్పిన బన్నీ..