బీర్కూర్, వెలుగు: నకిలీ విత్తనాలతో తాము నష్టపోయామని ఫిర్యాదు చేసిన బీర్కూర్ మండల కేంద్రానికి చెందిన రైతుల పంట పొలాలను గురువారం అగ్రికల్చర్ ఆఫీసర్లు పరిశీలించారు. అనంతరం ఎడీఏ వీర స్వామి రైతులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎడీఏ వీరస్వామి మాట్లాడారు. రైతులు అధైర్య పడవద్దని, ఇక్కడ పరిశీలించిన వివరాలను ఉన్నతాధికారులకు నివేదిక పంపుతామన్నారు. గ్రోమోర్ సిబ్బంది రైతులకు ఇచ్చిన ఆ సీడ్ ఎలాంటిదో శాస్త్రవేత్తలు పరిశీలించిన తర్వాత ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట ఏఓ కమల, రైతులు ఉన్నారు.
పంటలను పరిశీలించిన ఆఫీసర్లు
- నిజామాబాద్
- April 5, 2024
లేటెస్ట్
- కేటీఆర్ జైలుకెళ్లడం ఖాయం.. హరీశ్ వేరే పార్టీ చూసుకోవాల్సిందేే: మహేశ్ కుమార్ గౌడ్
- HMPV కేసులు: మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, ఢిల్లీ లో తాజా పరిస్థితులు ఇలా..
- సైనికుల త్యాగం వృథా కాదు.. రెండేళ్లలో నక్సలిజాన్ని లేకుండా చేస్తాం: హోంమంత్రి అమిత్ షా
- Team India: బుమ్రాను చెరకు రసం పిండినట్లు పిండారు: మాజీ స్పిన్నర్
- కాంగ్రెస్ కు, బీజేపీకి గ్రీన్ కో బాండ్లు: కేటీఆర్
- వెనక్కి తగ్గని ఏసీబీ.. కేటీఆర్‌కు మరోసారి నోటీసులు
- ఘట్ కేసర్ దగ్గర కారులో మంటలు.. ఇద్దరు సజీవ దహనం
- గేమ్ చేంజర్ ప్రత్యేకమైన సినిమా.. పాటల కోసం రూ.75 కోట్లు ఖర్చు చేశాం : దిల్ రాజు
- ఫార్ములా ఈ రేస్ కేసులో క్విడ్ ప్రోకో ఫార్ములా! ..గ్రీన్ కో నుంచి బీఆర్ఎస్ రూ. 41 కోట్లు
- ఏసీబీ ఆఫీసు వద్ద అరగంట హై డ్రామా.. వాగ్వాదం.. వెనుదిరిగి వెళ్లిన కేటీఆర్
Most Read News
- జియో 1234 రూపాయల రీఛార్జ్ ప్లాన్.. ‘ప్లాన్ గడువు ముగిసింది’ అనే గోలే ఉండదు..11 నెలలు ప్రశాంతంగా ఉండొచ్చు..
- హైదరాబాద్‌లో తీరనున్న ట్రాఫిక్ కష్టాలు.. సిటీలో రెండో అతి పెద్ద ఫ్లైఓవర్.. ఇవాళే(జనవరి 6, 2025) ఓపెనింగ్
- PawanKalyan: గేమ్ ఛేంజర్ ఈవెంట్ విషాదం.. మృతులకు పవన్ కల్యాణ్ ఆర్థికసాయం
- చైనా HMPV వైరస్.. ఇండియాలోకి వచ్చేసింది.. బెంగళూరులో ఫస్ట్ కేసు.. చిన్నారిలో లక్షణాలు
- వైరస్‌తో పైలం .. తెలంగాణలో ఇంటింటా దగ్గు, సర్ది, జ్వరాలు
- భార్యాభర్తలిద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులే.. చిన్న పిల్లలను వదిలేసి ఆత్మహత్య చేసుకున్నారు..
- DilRaju: ‘గేమ్ ఛేంజర్’ ఈవెంట్ మిగిల్చిన విషాదం.. బాధిత కుటుంబాలకు దిల్ రాజు రూ.10 లక్షల సాయం
- OTT Thriller: ఓటీటీలోకి సముద్రఖని లేటెస్ట్ థ్రిల్లర్ మూవీ.. IMDB లో 9.2 రేటింగ్.. స్ట్రీమింగ్ వివరాలివే!
- బెంగళూరులో తొలి HMPV కేసు.. గైడ్ లైన్స్ జారీ చేసిన కర్ణాటక ప్రభుత్వం..
- టాటా సుమో మళ్లీ వస్తోంది.. అద్దిరిపోయే లుక్‌తో.. ఇంకా పవర్ ఎక్కువగా..!