4 వేలకు పెరిగిన ఓలా ఔట్​లెట్లు

4 వేలకు పెరిగిన ఓలా ఔట్​లెట్లు

హైదరాబాద్​, వెలుగు: ఎలక్ట్రిక్​ వెహికల్స్​ తయారీ చేసే ఓలా ఎలక్ట్రిక్ తన నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్క్ ను దేశవ్యాప్తంగా 4,000 స్టోర్లకు విస్తరించింది.  స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్వీస్ సెంట‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్లతో కలిసి 3,200కు పైగా కొత్త స్టోర్లను ప్రారంభించడం ద్వారా అన్ని ప్రాంతాలకూ విస్తరించామని ప్రకటించింది. దాదాపు ప్రతి పట్టణం, తాలూకాలో తమ ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తేవ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డానికి కట్టుబడి ఉన్నామని ఓలా ఎలక్ట్రిక్​ సీఎండీ భవీశ్​అగర్వాల్​ స్పష్టం చేశారు. క్రిస్మస్​ సందర్భంగా ఓలా ఎలక్ట్రిక్ ఎస్ 1 బండ్లపై రూ .25 వేల విలువైన ఆఫర్లు ఇస్తున్నామని ఆయన వివరించారు.