ఓలా ఎలక్ట్రిక్ 'గిగ్', ‘గిగ్ప్లస్’ స్కూటర్లను విడుదల చేసింది. వీటి ధరలు వరుసగా రూ.40 వేలు, 50 వేలు. డెలివరీ ఏజెంట్ల వంటి గిగ్ కార్మికులను లక్ష్యంగా వీటిని తీసుకొచ్చింది. మరో మోడల్ఎస్1జెడ్ ధర రూ.60 వేలు కాగా, ఎస్1 జెడ్ప్లస్ధర రూ.65 వేలు. 'గిగ్' 'గిగ్ ప్లస్' స్కూటర్లను కంపెనీలకు అద్దెకు కూడా ఇస్తుంది. గిగ్‌ను ఒక్కసారి చార్జ్‌చేస్తే 112 కిలోమీటర్లు వెళ్తుంది. గరిష్టవేగం 25 కిలోమీటర్లు. గిగ్ప్లస్ 45 కిలోమీటర్ల వేగంతో 81 కిలోమీటర్లు వెళ్తుంది.
తక్కువ ధరలకే స్కూటర్లను విడుదల చేసిన ఓలా.. రేట్ ఎంతంటే..?
- బిజినెస్
- November 27, 2024
లేటెస్ట్
- స్కూళ్లు..హాస్టళ్ల తనిఖీ : పిట్లం తహసీల్దార్ వేణుగోపాల్
- జపాన్‌లో భారీ భూకంపం.. 370 మంది చనిపోయిన ప్రాంతంలోనే మరోసారి
- మధ్యాహ్న భోజనంలో నాణ్యత పాటించాలి : కలెక్టర్ రాజీవ్‌గాంధీ
- ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి
- Subbaraju Wedding: 47 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న టాలీవుడ్ యాక్టర్.. వధువు ఎవరంటే?
- కాంగ్రెస్ సర్కారుతోనే ప్రజాపాలన : ఎమ్మెల్యే జారె ఆదినారాయణ
- వ్యాపారంలో నష్టం వచ్చింది.. వెంకటేశ్వరస్వామి విగ్రహాన్ని ధ్వంసం చేశారు..
- ఖమ్మం జిల్లాలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ సంబరాలు
- పత్తి రైతులకు ఇబ్బందులు కలిగించొద్దు : అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి
- తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారు : బాలూనాయక్
Most Read News
- నాగార్జున చిన్న కోడలు.. అఖిల్ భార్య జైనాబ్ విశేషాలు ఇవే.. ఆమె కుటుంబ చరిత్ర ఇదీ..!
- ఏపీలో మళ్లీ ఎన్నికలు.. షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ
- విధిరాత : పాటల రచయిత కులశేఖర్ కన్నుమూత.. దొంగతనం కేసుల్లో జైలుకు.. పిచ్చోడిగా మారి.. చివరికి ఇలా..!
- బంగాళాఖాతంలో తీవ్ర వాయు గుండం.. ఈ మూడు జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు
- AUS vs IND: కోహ్లీకి మాతో పని లేదు.. అతనితోనే మాకు అవసరం: జస్ప్రీత్ బుమ్రా
- తుఫాన్ ఫెంగల్ ఇలా దూసుకొచ్చేస్తోంది.. 29న తీరం దాటుతుంది.. ఆ రాష్ట్రాలకు రెడ్ అలర్ట్
- అక్కినేని అఖిల్ ఎంగేజ్ మెంట్.. పెళ్లి కూతురు ఎవరంటే..!
- IPL 2025 Mega Action: నా భర్త బాగా ఆడినా తీసుకోలేదు: ఫ్రాంచైజీపై భారత క్రికెటర్ భార్య విమర్శలు
- తెలంగాణ పోలీస్ శాఖలో మరోసారి భారీగా బదిలీలు
- అఖిల్‌కు పిల్లనిచ్చిన మామ ఇంత పెద్ద తోపా..! ఆయనేం చేస్తుంటారంటే..