మండలంలోని ఉసిరిక పల్లి బస్టాండ్ వద్ద వారం రోజులుగా ఓ వృద్ధురాలు వర్షానికి తడుస్తూ ఇబ్బందులు పడుతోంది. వ్యవసాయ పనికి వచ్చిన కూలీలు, రైతులు అన్నం పెడితే తిని రోజులు గడుపుతోంది. ఆ వృద్ధురాలి గురించి రోడ్డు మీద పోయే వారు, స్థానిక రైతులు బుధవారం రాత్రి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో స్పందించిన సీఐ కృష్ణ ఆమెను అనాథాశ్రమంలో చేర్పించాలని పోలీసులను ఆదేశించారు. గురువారం చండి ఫంక్షన్ హాల్ వద్ద ఉన్న వృద్ధురాలిని ఆర్టీసీ బస్సులో ఎక్కించి పోలీసులు ఎక్కడైనా దింపమని డ్రైవర్, కండక్టర్లకుచెప్పి పంపించారు. వారు ఆమెను నర్సాపూర్ చౌరస్తా వద్ద వదిలేశారు. దీంతో ఆ వృద్ధురాలు దిక్కు తోచని స్థితిలో ఇబ్బందులు పడుతూ రోడ్డుపైనే ఉంది. - శివ్వంపేట, వెలుగు
పోలీసులూ ఇదేం పని..!
- మెదక్
- September 27, 2024
లేటెస్ట్
- అక్రమ వలసదారులను ఇలా కాల్చి చంపేయండి : అమెరికన్ రిపబ్లిక్ కాంగ్రెస్ అభ్యర్థి సంచలన వీడియో
- త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్.. హైడ్రా FM రేడియో ఛానెల్ : కమిషనర్ రంగనాథ్
- ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసు : ఈడీకి వివరాలు అందించిన ఏసీబీ
- BSNL Layoffs:బీఎస్ఎన్ఎల్ సంచలన నిర్ణయం..19వేల మంది ఉద్యోగులకు తొలగింపు
- తెలంగాణ అసెంబ్లీ ఒక రోజు ప్రత్యేక సమావేశం.. కారణం ఇదే..!
- ఎప్పుడేం మాట్లాడాలో తెలియదా అంటూ ఫ్యాన్స్ పై ఫైర్ అయిన పవన్ కళ్యాణ్ ..
- V6 DIGITAL 28.12.2024 AFTERNOON EDITION
- Samsung Galaxy S25 Slim: స్పెషల్ కెమెరా డిజైన్తో అత్యంత సన్నని స్మార్ట్ఫోన్
- ఓవర్సీస్ లో మొదలైన తెలుగు సినిమాల జాతర.. టికెట్ బుకింగ్స్ రిలీజ్..
- ఆధ్యాత్మికం : దేవుడి మొక్కు అంటే ఏంటీ.. ఈ మొక్కులు మేలు చేస్తాయా.. తీర్చకపోతే ఏమౌతుంది..!
Most Read News
- లాటరీ అంటే ఇదే.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన హైదరాబాదీ వాచ్ మెన్..
- భూ భారతితో సాదాబైనామా రైతులకు మోక్షం
- మీకు తెలుసా: జపాన్ అమ్మాయిలు అంత అందంగా.. ఆరోగ్యంగా ఎలా ఉంటారు.. వాళ్ల ఫుడ్ సీక్రెట్ ఏంటి?
- Telangana Success: సిద్దిపేట ముక్క పచ్చళ్లు.. నోరూరించే ఆ టేస్టే వేరు.. ఒక్కసారైనా తినాల్సిందే..!
- శ్రీలీలని అందుకే ఆ సినిమా నుంచి తప్పించారా..?
- వరంగల్ జిల్లాలో చిరుత పులి ..పంటపొలాల్లో తిష్ట.!
- New Year Release: కొత్త ఏడాదిలో వస్తున్న ఫస్ట్ ఫోన్ ఇదే..
- మహిళ కానిస్టేబుల్ను కాపాడేందుకే ఇద్దరు దూకేశారు: ట్రిపుల్ సూసైడ్ కేసులో వీడిన మిస్టరీ
- స్టార్ హీరో క్యాన్సర్ సర్జరీ విజయవంతం.. థాంక్స్ అంటూ కూతురు ట్వీట్..
- భూపాలపల్లి వెళితే తప్పక చూడాల్సిన టూరిజం పాయింట్.. ఆకట్టుకునే ముత్యపు ధార వాటర్ ఫాల్స్..