హైదరాబాద్: బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంట్రెస్టింగ్ ట్వీట్చేశారు. ఏప్రిల్ ఫస్ట్ సందర్భంగా గ్రూప్--–2 నియామకాలపై ప్రశ్నిస్తూ.. కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ ఫొటోను ట్విట్టర్లో పోస్టు చేశారు.
కాంగ్రెసు గ్యారంటీల్లో భాగంగా తెలంగాణలో ఈరోజు లక్షలాది మంది నిరుద్యోగులు గ్రూప్–-2 నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నరు. మిగతా గ్యారంటీలలాగానే అందరినీ ఏప్రిల్ ఫూల్స్ ని చేయరనే ఆశిస్తున్న’ అంటూ సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ సీఎంవోలను ట్యాగ్ చేశారు.
ALSO READ :-అతి త్వరలో బీఆర్ఎస్ కనుమరుగు: బీజేపీ స్టేట్చీఫ్కిషన్రెడ్డి