![రూపాయికే గులాబీ దోశ](https://static.v6velugu.com/uploads/2022/02/On-the-occasion-of-CM-KCR-birthday-pink-dosa-at-One-Rupee_YDgVZEteaS.jpg)
కేసీఆర్ బర్త్ డే సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట టౌన్ లో పువ్వాడ యువజన సంఘం ఆధ్వర్యంలో రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్ వద్ద రూపాయికే దోశ అందించారు. బీట్ రూట్, క్యారెట్ కలిపి గులాబీ రంగులో వీటిని తయారు చేశారు.
:: వెలుగు, అశ్వారావుపేట